వెల్లుల్లి మసాలా దినుసా? లేక కూరగాయా?... రాష్ట్ర ప్రభుత్వ సమాధానం కోరిన రాజస్థాన్ హైకోర్టు
- ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన మార్కెట్ కమిటీ
- జీఎస్టీ విధింపు విషయంలో సందిగ్ధత
- వారంలోగా సమాధానం చెప్పాలని ఆదేశించిన హైకోర్టు
దీని వల్ల సందిగ్ధం ఏర్పడటంతో ఈ విషయం గురించి తేల్చాలని జోధ్‌పూర్‌లోని భద్వాసియా కూరగాయల మార్కెట్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించింది. వీరి పిల్‌కి మిగతా మార్కెట్ కమిటీలు కూడా మద్దతు తెలిపాయి. దీనిపై పూర్తి స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వానికి, హైకోర్టు వారం రోజుల గడువునిచ్చింది.