విమానాశ్రయంలో బీజేపీ నేతలతో ప్రధాని మోదీ భేటీ
- భేటీలో పాల్గొన్న బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, కృష్ణంరాజు
- ప్రసంగించనున్న మోదీ
- కాసేపట్లో మెట్రోరైల్ పరుగులు
నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు మరికొద్ది సేపట్లో పట్టాలెక్కబోతోంది. మోదీ మధ్యాహ్నం 2.15 నిమిషాలకు మెట్రోరైల్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి మెట్రో సర్వీసులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.