Sunny Leone: స‌న్నీలియోన్‌పై స‌ర‌దాగా డ‌మ్మీ పాము.. భ‌యంతో వ‌ణికిపోయిన సుంద‌రి.. వీడియో!

• సెట్స్‌లో సీరియ‌స్‌గా స్క్రిప్టుని చ‌దువుతూ కూర్చున్న భామ‌
• వెన‌క‌నుంచి వ‌చ్చి డ‌మ్మీ పాముని వేసిన స్నేహితుడు
• ఉలిక్కిప‌డ్డ స‌న్నీ

బాలీవుడ్ శృంగార తార స‌న్నీలియోన్ ఓ షూటింగ్‌ షాట్ గ్యాప్ లో సీరియ‌స్‌గా స్క్రిప్టుని చ‌దువుతూ కూర్చుంది. అదే స‌మ‌యంలో త‌న టీమ్‌లోని ఓ వ్య‌క్తి వెన‌క‌నుంచి మెల్లిగా వ‌చ్చి ఓ డమ్మీ పామును ఆమెపై వేశాడు. దీంతో ఒక్క‌సారిగా ఆ సుంద‌రి భ‌య‌ప‌డిపోయింది.

త‌న చేతిలో ఉన్న స్క్రిప్టుని ప‌డేసి, ఉలిక్కిప‌డి లేచింది. త‌న‌పై ఆ డ‌మ్మీపామును వేసిన త‌న స్నేహితుడిని కొట్ట‌డానికి అత‌డి వెనుక ప‌రుగులు తీసింది. ఈ విష‌యాన్ని స‌న్నీలియోన్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపి, ఆ వీడియోను పోస్ట్ చేసింది. సెట్స్‌లో త‌న టీమ్ స‌ర‌దాగా త‌న‌తో ఆడుకుంద‌ని తెలిపింది. ఈ వీడియో ఆ అమ్మ‌డి అభిమానుల‌ను అల‌రిస్తోంది. మీరూ చూడండి...

My team played a prank on me on set!! Mofos!! @yofrankay and @tomas_moucka pic.twitter.com/QwZCPf1wC0
— Sunny Leone (@SunnyLeone) November 25, 2017

More Telugu News