ఈ నెల 29 నుంచి మెట్రో రైలు కార్యకలాపాలు కొనసాగుతాయి: మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
- అన్ని పనులు పూర్తి
- ఈ నెల 28న మెట్రోరైల్ తొలిదశ ప్రారంభం
- మొదటి ఆరు నెలలు తక్కువ సంఖ్యలో మెట్రోరైళ్లు నడుస్తాయి
ఇక 29 నుంచి మెట్రో రైలు కార్యకలాపాలు కొనసాగుతాయని, మొదటి ఆరు నెలలు తక్కువ సంఖ్యలో మెట్రోరైళ్లు నడుస్తాయని చెప్పారు. మరోవైపు హైదరాబాద్ మెట్రోరైల్ ప్రారంభోత్సవానికి ఈ నెల 28న రావాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్‌ని మంత్రి కేటీఆర్ ఆహ్వానించిన విషయం తెలిసిందే.