బాబాయ్, తారక్ లకు శుభాకాంక్షలు: కల్యాణ్ రామ్
- 2014 ఉత్తమ నటుడు బాలయ్య
- 2016 ఉత్తమ నటుడు ఎన్టీఆర్
- కుటుంబానికి గర్వించదగ్గ తరుణమన్న కల్యాణ్ రామ్
ఈ సందర్బంగా నందమూరి కల్యాణ్ రామ్ తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. "2014, 2016 ఉత్తమ నటులుగా ఎంపికైన బాబాయ్, తారక్ లకు శుభాకాంక్షలు. నందమూరి కుటుంబానికి ఇదొక గర్వించదగ్గ తరుణం" అంటూ ట్వీట్ చేశాడు.