లైవ్ షోలో భూప్రకంపనలు.. కార్యక్రమాన్ని నిలిపి వేసిన ఛానల్
- వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇరాక్ వార్తా ఛానల్
- ఇంటర్వ్యూ జరుగుతుండగా ప్రకంపనలు
- వైరల్ అవుతున్న వీడియో
న్యూస్ ఛానల్ ఉన్న కుర్దిస్తాన్ ప్రాంతంలో, ఇంటర్వ్యూ ఇస్తున్న రాజకీయ నేత ఉన్న సులేమానియా ప్రాంతాల్లో భూమి కంపించడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. ప్రకంపనల విషయాన్ని అర్థం చేసుకుని ఆ ఛానల్ కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేసింది. ఆ విషయాన్ని న్యూస్ ప్రెజెంటర్ ఎర్బిల్ లైవ్లోనే తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.