ఆధార్ విషయంలో ప్రజలను బెంబేలెత్తించవద్దు: సుప్రీంకోర్టు
- ఆధార్ కార్డు అనుసంధానం నిబంధనలపై సుప్రీంకోర్టులో విచారణ
- బ్యాంకులు, మొబైల్ కంపెనీల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
- ఈ నెల చివర్లో ఆధార్ పిటిషన్లపై రాజ్యాంగ ధర్మాసనం ఎదుట తుది విచారణ
- ఆధార్‌పై వచ్చిన పిటిషన్లపై సమాధానం చెప్పాలని కేంద్ర సర్కారుకి నోటీసులు
అన్నింటికీ ఆధార్ అనుసంధానం తప్పనిసరి అంటూ కేంద్ర ప్రభుత్వం పెడుతోన్న నిబంధనలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌లు దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై విచారిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అలాగే, ఈ పిటిషన్లపై సమాధానం చెప్పాలని కేంద్ర సర్కారుకి నోటీసులు జారీ చేసింది. కాగా, ఈ నెల చివర్లో ఆధార్ పిటిషన్లపై రాజ్యాంగ ధర్మాసనం ఎదుట తుది విచారణ జరగనుంది.