గులాబ్ జామున్, గల్లీ, మిర్చి మసాలా... ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో స్థానం సంపాదించుకున్న 70 భారతీయ పదాలు
- సెప్టెంబర్ అప్డేషన్లో భాగంగా చేర్చిన ఆక్స్ఫర్డ్
- ఖీమా, మిర్చి, నమ్కీన్, వడ వంటి వంటల పేర్లు
- దాదాగిరి, చెంచా, జుగాడ్, నాయీ పదాలు కూడా
ఇక భారతీయ వంటకాలైన ఖీమా, మిర్చి, మిర్చి మసాలా, నమ్కీన్, వడ పదాలను ఆక్స్ఫర్డ్ పొందుపరిచింది. ఈ 70 పదాలతో కలిపి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఇప్పటివరకు దాదాపు 900కి పైగా భారతీయ పదాలు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాగిరి, చెంచా, జుగాడ్, నాయీ, నివాస్, ఖిల్లా, ఉద్యోగ్ వంటి పదాలు కూడా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో స్థానం సంపాదించుకున్నాయి.