గుండెల్లో కత్తి దిగినా.. నడుచుకుంటూ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్న ధీరుడు!
- గుండెల్లో కత్తితో ఆసుపత్రికి వెళ్లిన న్యూయార్క్ యువకుడు
- దారిలో అతనిని చూసి షాక్ కు గురైన స్థానికులు
- చికిత్స అందించి ప్రాణం కాపాడిన వైద్యులు
దీంతో రక్తం ధారలుగా కారుతున్నా ఎలాంటి ఆందోళన చెందకుండా ఐదుబ్లాకుల తరువాత ఉన్న క్వీన్స్ ఆసుపత్రికి అలాగే నడుచుకుంటూ వెళ్లాడు. అతనిని చూసిన వారు షాక్ తిన్నారు. వైద్యులు మాత్రం హుటాహుటీన వైద్యమందించి, ప్రాణాలు కాపాడారు. ఇంతలో పోలీసులు అతనిని కత్తితో పొడించింది ఎవరు? అన్న విషయం ఆరాతీసేందుకు సీసీటీవీ పుటేజ్ పరిశీలిస్తున్నారు.