క్రికెటర్ జడేజా రెస్టారెంట్ లో కలుషిత ఆహారం.. తనిఖీలు
- ఫ్రిజ్ లో ఎక్కువ కాలం నిల్వ ఉంచిన పదార్థాలను గుర్తించిన అధికారులు
- బేకరీ ఉత్పత్తులలో ఫంగస్
- ముగింపు తేదీ ముద్రించని ఉత్పత్తులు
దీనికితోడు, బేకరీ ఉత్పత్తుల్లో ఫంగస్ ను గుర్తించారు. ఈ రెస్టారెంట్ లో పరిమితికి మించి ఫుడ్ కలర్స్, అజినోమోటో వినియోగిస్తున్నట్టు డిప్యూటీ హెల్త్ ఆఫీసర్ రాథోడ్ తెలిపారు. అంతేకాదు విక్రయానికి ఉంచిన ఉత్పత్తులపై ఎక్స్ పైరీ తేదీ కూడా లేదు. దీనికితోడు రెస్టారెంట్ లో పాడైపోయిన కూరగాయలను అధికారులు సీజ్ చేశారు.
