జేమ్స్ కేమెరూన్ దర్శకత్వంలో కేట్ విన్‌స్లెట్... `అవతార్` సీక్వెల్‌లో కీలక పాత్ర
- 20 ఏళ్ల తర్వాత కేమెరూన్ దర్శకత్వంలో కేట్
- కేట్ పాత్ర పేరు రోనల్
- స్పష్టం చేసిన నిర్మాణ సంస్థ
అయితే `అవతార్` సీక్వెల్స్‌గా వస్తున్న నాలుగు సినిమాల్లో కేట్ పాత్ర కొనసాగుతుందా? లేదా? అనే విషయంపై స్పష్టత రాలేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ `అవతార్` సినిమా సీక్వెల్‌లను 2020, 2021, 2024, 2025 సంవత్సరాల్లోని డిసెంబర్ నెలల్లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది.