బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన 'జై లవ కుశ'.. తొలివారం కలెక్షన్స్ ఇవే!
- సత్తా చాటిన 'జై లవ కుశ'
- రూ. 135 కోట్ల వసూళ్లు
- 'బాహుబలి-2' తర్వాత రెండో బ్లాక్ బస్టర్
విజయవంతంగా ఈ సినిమా రెండో వారంలోకి అడుగుపెట్టింది. తొలివారంలో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 135 కోట్లను కొల్లగొట్టింది. తద్వారా... 'బాహుబలి-2' తర్వాత ఈ ఏడాది రెండో బ్లాక్ బస్టర్ మూవీగా 'జై లవ కుశ' రికార్డుల్లోకి ఎక్కింది. దసరా సెలవులు, వీకెండ్ కావడంతో ఈ చిత్రం వసూళ్లు మరింత పెరుగుతాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.