సిగరెట్లను విడిగా విక్రయించకూడదు.. కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు
- సిగరెట్లను విడిగా అమ్మడంపై నిషేధం
- బహిరంగ ధూమపానాన్ని అరికట్టడమే లక్ష్యం
- విడిగా విక్రయించేవారిపై కఠిన చర్యలు
ఈ నేపథ్యంలో, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పొగాకు నమలడంపై కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత ఆదేశాల ప్రకారం... సిగరెట్లను పెట్టెగానే విక్రయించాలి. విడిగా అమ్మడం కుదరదు. విడిగా విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.