హైదరాబాద్ విమానాశ్రయానికి అరుదైన గుర్తింపు!
ప్రయాణికులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే దీనిని ప్రారంభించినట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ సదుపాయాన్ని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ సీఈవో ఎస్‌జీకే కిషోర్ తెలిపారు. వెర్టి-లిఫ్ట్‌ను ప్రారంభించిన తొలి విమానాశ్రయంగా గుర్తింపు లభించినందుకు ఆనందంగా ఉందన్నారు.