హిందీ `క్వీన్` తమిళ రీమేక్ పేరు `పారిస్ పారిస్`!
- హిందీలో కంగనా నాయికగా 'క్వీన్' రూపొందింది
- తమిళ రీమేక్ లో కాజల్ అగర్వాల్ నాయికగా నటిస్తోంది
- ప్రముఖ నటుడు రమేశ్ అరవింద్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు
ఈ చిత్రానికి రమేశ్ అరవింద్ దర్శకత్వం వహించనున్నారు. రేపు ఉదయం 10.00 గం.లకు ఈ చిత్రాన్ని ప్రారంభిస్తారు. దీనిని ఫేస్‌బుక్ లైవ్ ద్వారా ప్రసారం చేస్తారు. మొదట్లో ఈ సినిమాలో ప్రధాన పాత్రకు తమన్నాను అనుకున్నారు, కానీ ఆమె తప్పుకోవడంతో ఫైనల్‌గా కాజల్‌ని ఎంచుకున్నారు.