హిందువులంతా కలసి రావాలి.. లేకపోతే ధార్మిక జనజీవన స్రవంతి నుంచి తప్పుకుంటా: పరిపూర్ణానంద స్వామి
- ఐలయ్యపై పోటా చట్టం కింద కేసు పెట్టాలి
- నవరాత్రుల తర్వాత కార్యాచరణ ప్రకటిస్తా
- కార్యాచరణ వెనుక హైందవ పెద్దల ఆలోచన ఉంది
ఇక ఈ పోరాటంలో హిందువులంతా తనతో కలసి రావాలని... లేకపోతే ధార్మిక జనజీవన స్రవంతి నుంచి తప్పుకుంటానని పరిపూర్ణానంద చెప్పారు. నవరాత్రులు ముగిసిన తర్వాత కీలకమైన కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. తన కార్యాచరణ వెనుక హైందవ పెద్దల ఆలోచన ఉందని అన్నారు.