అయిదు ప్రాధాన్యత
ఆధ్యాత్మిక జీవన విధానంలో 'అయిదు'అనే సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత వుంది. అనేక అంశాలలో అయిదు ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తుంది. 'పంచసూక్తములు' ... ' పంచశక్తులు' ... ' పంచభూత లింగాలు' ... 'పంచమహా యజ్ఞాలు' ... 'పంచగవ్యములు' ఇలా ఎన్నో అంశాలు అయిదు అంకెతో ముడిపడి కనిపిస్తుంటాయి.
పంచ సూక్తములు అనగా : శ్రీ సూక్తం ... పురుష సూక్తం ... భూసూక్తం ... నీలా సూక్తం ... మాన్యు సూక్తం
పంచ శక్తులు అనగా : ఇచ్ఛాశక్తి ... జ్ఞానశక్తి ... క్రియా శక్తి ... ఆదిశక్తి ... పరాశక్తి
పంచభూత లింగాలు అనగా : పృథ్వీ లింగం ... ఆకాశలింగం ... జలలింగం ... వాయులింగం ... అగ్నిలింగం
పంచమహా యజ్ఞాలు అనగా : దేవయజ్ఞం ... బ్రహ్మయజ్ఞం ... భూత యజ్ఞం ... పితృ యజ్ఞం ... మనుష్య యజ్ఞం
పంచగవ్యములు అనగా : ఆవు పంచతము ... ఆవు పేడ ... ఆవుపాలు ... ఆవుపెరుగు ... ఆవునెయ్యి
పంచమహాపాతకాలు అనగా : స్త్రీ హత్య ... శిశుహత్య ... గోహత్య ... బ్రహ్మ హత్య ... గురుహత్య