స్టెయిన్ ధాటికి పాక్ విలవిల...49కే ఆలౌట్
జొహెనెస్ బర్గ్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు కేవలం 49 పరుగులకే ఆలౌటయింది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ స్టెయిన్ చెలరేగాడు. స్టెయిన్ వేసిన బంతులకు సమాధానం చెప్ప్దలేక పాక్ బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు క్యూ కట్టారు. కేవలం 8 పరుగులిచ్చిన స్టెయిన్, 6 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. స్టెయిన్ ధాటికి పాకిస్థాన్ జట్టు టెస్టుల్లో అత్యల్ప స్కోరును నమోదు చేసింది.
More Telugu News
-
అర్షదీప్ సింగ్ సరికొత్త రికార్డ్.. భువనేశ్వర్‌ను అధిగమించిన యువ పేసర్!
-
పతంజలి ఫుడ్స్‌కు షాక్: ఆ బ్యాచ్ ఆవు నెయ్యి సురక్షితం కాదు, రీకాల్ చేయండి: ఎఫ్‌డీఏ
-
ఏబీవీ సలహాలు స్వీకరిస్తా.. అలాంటి పోస్టులను పట్టించుకోను: వంగవీటి రాధా
-
హద్దులు దాటిన ఏఐ.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం
-
ముంబై ఇండియన్స్ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాం.. ముందు అది అంగీకరించాలి: పొలార్డ్
-
మీ స్మార్ట్‌ఫోన్ జీవితకాలాన్ని తగ్గించే 5 ప్రధాన కారణాలు ఇవే!
-
ఈ దేశంలో అందాల పోటీలకు బ్రేక్.. తెలివికి పెద్దపీట, ఉరిశిక్షకు గ్రీన్ సిగ్నల్!
-
'ఏఐ'తో నకిలీ పోలీస్ ఐడీ కార్డు.. ట్రాఫిక్ పోలీసులకే బెదిరింపులు!
-
సరైన అవకాశం కోసం ఎదురుచూడొద్దు: నటి తమన్నా
-
రూ.85 వేలకే మెదడును పర్యవేక్షించే పరికరం.. నవంబర్ 1 నుంచి ‘టెంపుల్’ బుకింగ్స్!
-
40 ఏళ్లలో తొలిసారి.. అభిమానులతో కలిసి సినిమా చూసిన రజనీకాంత్!
-
తిలక్ వర్మ ప్రపంచ రికార్డు.. టీ20ల్లో ఒకే ఏడాది అత్యధిక క్యాచ్‌లు!
-
సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ప్రశంసించిన కేంద్రం!
-
పీసుమామిడి పేలుడు ఘటనపై జగన్ దిగ్భ్రాంతి.. సమగ్ర విచారణకు డిమాండ్
-
హాఫ్ సెంచరీలతో చెలరేగిన ఫిలిప్స్, జాకబ్స్.. రెండో టీ20లో టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

{{title}}
{{#tmb100}} {{/tmb100}}