ముస్లిం సంఘాలతో కమల్ చర్చలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముస్లిం సంఘాలతో కమల్ చర్చలు

'విశ్వరూపం' విడుదలకు కమల్ విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా విడుదల కోసం తమిళనాడు హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వంలో చెన్నైలో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చిత్రం విడుదలపై నెలకొన్న ప్రతిష్ఠంభనకు తెరదించేందుకు కమల్ ముస్లిం సంఘాల ప్రతినిధులతో తీవ్రంగా చర్చిస్తున్నారు. 

More Telugu News