సమ్మె ఉపసంహరించుకోండి: కార్మిక సంఘాలకు ప్రధాని విజ్ఞప్తి

ఈ నెల 20, 21 తేదీల్లో కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెను ఉపసంహరించుకోవాలని ప్రధాని మన్మోహన్ సింగ్ విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా సమ్మె వల్ల ప్రజలు ఇబ్బందులు పడటంతో పాటు, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఇబ్బంది ఎదురవుతుందని ప్రధాని అన్నారు. 
Go Back to Shorts

More Telugu News