Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సఫారీల తడ'బ్యాటు'

ఇంగ్లండ్ తో చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో.. బ్యాటింగ్ కు దిగిన సఫారీలు తడబాటుకు గురయ్యారు. ఇంగ్లిష్ పేసర్లు ఆండర్సన్, స్టీవెన్ ఫిన్ ధాటికి 4 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు దక్షిణాఫ్రికాకు బ్యాటింగ్ అప్పగించింది. లండన్ లోని ఓవల్ మైదానం ఈ సెమీస్ సమరానికి వేదిక. ఈ మ్యాచ్ కు వరుణుడితో ముప్పు తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించినా.. మ్యాచ్ సజావుగా ఆరంభం కావాలన్న అభిమానుల ఆకాంక్షే నెరవేరింది.

More Telugu News