చంద్రబాబు వచ్చాక ఏపీని బీహార్‌లా మార్చేశారు: విడదల రజని

Andhra
Advertisement
  • ఏపీలో జంగిల్ రాజ్ పాలన నడుస్తోందని విడదల రజని ఆరోపణ
  • కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై దాడులు చేస్తోందని విమర్శ
  • పోలీసుల అండతో టీడీపీ నేతలు బి-ఫారాలు చించేశారని ఆరోపణ
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో దాడులు, దౌర్జన్యాలు, అక్రమాలతో 'జంగిల్ రాజ్' పాలన కొనసాగుతోందని వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజని విమర్శించారు. రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై దాడులకు దిగిందని మండిపడ్డారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా విధ్వంసమైందని, ఏపీని బీహార్‌ రాష్ట్రంలా మార్చేశారని ఆమె ధ్వజమెత్తారు. పోలీసుల అండదండలతోనే టీడీపీ మూకలు దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. నామినేషన్ కేంద్రాల్లో అధికారుల సమక్షంలోనే వైసీపీ అభ్యర్థుల బి-ఫారాలను చించేశారని... అధికారులు, పోలీసులు ఓటర్ల హక్కులను కాలరాశారని విమర్శించారు.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో చంద్రబాబు ప్రభుత్వం పాల్పడుతున్న దాడులను ఎదుర్కొంటూనే, ప్రజల పక్షాన తమ పోరాటాన్ని కొనసాగిస్తామని విడదల రజని స్పష్టం చేశారు. 
Advertisement

సంబంధిత వార్తలు

Vidadala RajiniChandrababu NaiduAndhra Pradesh PoliticsAP Municipal ElectionsYSRCP vs TDPJungle Raj in AP

More Telugu News

తెలంగాణ నుంచి కూడా కాంగ్రెస్‌ను తరిమికొట్టాలి: అమిత్‌ షా

02 Nov, 17:32

త్రివర్ణ పతాకం చేతబూని హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర.. కదంతొక్కిన కాషాయ శ్రేణులు

02 Nov, 17:30

ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లిపై వివాదం.. ఇస్లాంకు విరుద్ధమన్న మత పెద్దలు

02 Nov, 17:14

షరతులు లేకుండా క్షమాపణ చెప్పాల్సిందే: నటుడు ఇమ్రాన్‌పై హైకోర్టు ఆగ్రహం

02 Nov, 17:10

హైదరాబాద్‌ మెట్రోకు నిధుల జోరు.. ఫేజ్‌-2కు రూ.150 కోట్లు

02 Nov, 17:00

ప్రతి మండలంలో కూటమి జెండాలు రెపరెపలాడాలి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చంద్రబాబు దిశానిర్దేశం

02 Nov, 16:53

మురసు తుపాను ఎఫెక్ట్: ఏపీలో పలు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు

02 Nov, 16:45

రిలయన్స్‌ దూకుడుతో మార్కెట్ల పరుగులు.. 1,233 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

02 Nov, 16:39

అసలు వీటిని ఎన్నికలంటారా?: రవీంద్రనాథ్ రెడ్డి

02 Nov, 16:35

దిగ్గజ జట్లకు షాక్.. వన్డే ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘ‌నిస్థాన్‌ సంచలనం

02 Nov, 16:17

రీపోలింగ్ అన్ని కేంద్రాల్లో నిర్వహించాలి: షర్మిల డిమాండ్

02 Nov, 16:14

ఎన్నికల సంఘం అధికార పార్టీకి కొమ్ముకాయడం దారుణం: జగన్

02 Nov, 16:14

హైదరాబాద్‌లో పాదయాత్రకు ముందు కాంగ్రెస్‌పై అమిత్‌ షా ఆసక్తికర పోస్ట్‌!

02 Nov, 16:07

బెంగళూరు ఆసుపత్రికి జగన్.. రాప్తాడు బాధితురాలికి పరామర్శ

02 Nov, 15:59

పల్లీలు తింటే అల్జీమర్స్‌ ముప్పు తగ్గుతుందా? తాజా అధ్యయనం ఏం చెబుతోంది?

02 Nov, 15:56
..More Telugu News