అధికార లాంఛనాలతో ఆళ్ల నాని అంత్యక్రియలు.. కూటమి ప్రభుత్వం నిర్ణయం

Andhra
Advertisement
  • గుండెపోటు కారణంగా హఠాన్మరణం చెందిన ఆళ్ల నాని
  • విదేశాల్లో ఉన్న ఆయన ఇద్దరు కుమారులు
  • రేపు ఏలూరులో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
Advertisement

మాజీ ఉప ముఖ్యమంత్రి, టీడీపీ నేత ఆళ్ల నాని నిన్న విశాఖలో గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలకు సంబంధించి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


విదేశాల్లో ఉన్న ఆయన ఇద్దరు కుమారులు ఈ రాత్రికి స్వదేశానికి చేరుకోనుండటంతో, కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు రేపు ఏలూరు నగరంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం, పోలీసులు ఏర్పాట్లను వేగవంతం చేశారు.


ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఆళ్ల నాని, ఏలూరు నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైసీపీ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా, వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన, 2024 ఎన్నికల అనంతర పరిణామాల్లో తెలుగుదేశం పార్టీలో చేరారు.

Advertisement

సంబంధిత వార్తలు

Alla NaniAndhra Pradesh state funeralEluru MLA Alla NaniFormer Deputy CM Alla Nani deathAlla Nani funeral updatesAP government official honors

More Telugu News

హైదరాబాద్‌లో అడుగంటుతున్న భూగర్భ జలాలు.. తాగునీటి లభ్యతపై తీవ్ర ఆందోళన!

06 Nov, 22:47

చీరాలలో 10 స్థానాల్లో గెలుపు.. కాంగ్రెస్ పార్టీనే ఇక ప్రత్యామ్నాయం: షర్మిల

06 Nov, 22:27

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ రేపే.. తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

06 Nov, 22:18

చీరాల మున్సిపాలిటీపై టీడీపీ జెండా, చైర్‌పర్సన్‌గా హనీ స్పందన విజయం

06 Nov, 22:04

ఓబీసీ క్రీమీ లేయర్‌లో తల్లిదండ్రుల జీతం లెక్కించడం కుదరదన్న సుప్రీంకోర్టు.. కేంద్రం అభ్యర్థన తిరస్కరణ

06 Nov, 21:47

పెన్షనర్లకు అలర్ట్: నవంబర్ 30లోగా లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వకపోతే పెన్షన్ కట్!

06 Nov, 21:41

బీహార్ సీనియర్ జట్టుకు తొలిసారి కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ

06 Nov, 21:32

ఆ చర్చలు ఆపండి.. 'రామాయణ' గురించి సల్మాన్ ఖాన్ కామెంట్స్

06 Nov, 21:26

ఆంధ్రప్రదేశ్‌లో జలకళ.. రిజర్వాయర్లలోకి కొత్త నీరు.. ఎక్కడ ఎంతంటే?

06 Nov, 20:07

చీరాల మున్సిపాలిటీలో అనూహ్య ఫలితాలు.. 10 వార్డుల్లో గెలిచిన కాంగ్రెస్

06 Nov, 20:04

తెలంగాణ పోలీసుల ఆరోగ్యం కోసం 'ఫిట్ కాప్'.. త్వరలో అందుబాటులోకి హెల్త్ యాప్

06 Nov, 19:45

రెండో వన్డేకు వర్షం ముప్పు.. మరోసారి యంగ్ పేసర్లపై టీమిండియా ఆశలు

06 Nov, 19:41

కుర్చీలో ఆర్టీసీ డీఎం, నేలపై కార్మికులు.. మంత్రి పొన్నం సీరియస్!

06 Nov, 19:24

బురదలో, పొలం గట్లపై సీఎం చంద్రబాబు.. క్షేత్రస్థాయిలో రైతులకు అండ.. ఫొటోలు ఇవిగో!

06 Nov, 19:13

ఒకటి కాదు రెండు కాదు.. 70కి పైగా అవమానాలు భరించా!: విజయసాయిరెడ్డి

06 Nov, 18:51
..More Telugu News