మళ్లీ సకల జనుల సమ్మె: కోదండరాం
అవసరమైతే మళ్లీ సకల జనుల సమ్మె చేస్తామంటున్నారు తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం. చలో అసెంబ్లీ సందర్భంగా నిబంధనల ఉల్లంఘనపై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తామని కోదండరాం తెలిపారు. తెలంగాణ ఉద్యమ కార్యాచరణలో దేనికీ వెనుకాడమని కోదండరాం అన్నారు.