ఏడు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏడు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

ఈ రోజు సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో ఏడు బిల్లులు ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ప్రజా భద్రత బిల్లు, విలువ ఆధారిత పన్ను బిల్లు, వ్యాట్ రెండో సవరణ బిల్లు, వృత్తులు, వ్యాపారులపై పన్ను బిల్లు, విద్యా సవరణ బిల్లు, ఎస్వీయూ సవరణ బిల్లు, జేఎన్‌టీయూ సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

More Telugu News