స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నాం: భన్వర్ లాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నాం: భన్వర్ లాల్

స్థానిక ఎన్నికలకు సర్వసన్నద్ధమవుతున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. ప్రస్తుత ఎన్నికల జాబితా ప్రకారమే స్థానిక ఎన్నికలు నిర్వహించనున్నామని భన్వర్ లాల్ తెలిపారు. ఎన్నికల జాబితాను 2014 సార్వత్రిక ఎన్నికల లోపు ప్రక్షాళన చేస్తామన్నారు.

More Telugu News