మావోయిస్టులను చర్చలకు ఆహ్వానించిన కర్ణాటక ముఖ్యమంత్రి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మావోయిస్టులను చర్చలకు ఆహ్వానించిన కర్ణాటక ముఖ్యమంత్రి

మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు కర్ణాటక ప్రభుత్వం ముందుకొచ్చింది. రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో మావోలతో చర్చలు జరిపితే మంచిదనే ఆలోచనతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సిద్ధమయ్యారు. అయితే చర్చలకు ససేమిరా అనే మావోలు ఈ ఆహ్వానానికి ఎలా స్పందిస్తారో చూడాల్సిందే!

More Telugu News