ఢిల్లీలో కేకే చక్రం తిప్పుతారు: కేసీఆర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీలో కేకే చక్రం తిప్పుతారు: కేసీఆర్

టీఆర్ఎస్ తరఫున కే కేశవరావు ఢిల్లీలో చక్రం తిప్పుతారని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చెప్పారు. కేకే మార్గదర్శకత్వంలో తెలంగాణ సాధిస్తామన్నారు. ఈ రోజు తెలంగాణ భవన్ లో కేశవరావు టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ గా బాధ్యతలు స్వీకరించారు.

More Telugu News