ఉత్తరకాశీ ప్రమాద బాధితుల సమాచారం కోసం హెల్ప్ లైన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉత్తరకాశీ ప్రమాద బాధితుల సమాచారం కోసం హెల్ప్ లైన్

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వరదల కారణంగా చిక్కుకుపోయిన రాష్ట్రవాసుల సంబంధీకులకు సమాచారం అందించేందుకు రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు. బాధితులకు సంబంధించిన సమాచారం కోసం 8978466886, 040-23237417 నంబర్లకు కాల్ చేయవచ్చు.

More Telugu News