మంగళగిరిలో క్రికెట్ అకాడమీని ప్రారంభించిన లక్ష్మణ్
మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ విజయవాడ ఇంద్రీకీలాద్రిపై కొలువైన దుర్గమ్మవారిని ఈ ఉదయం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళగిరిలో ఏర్పాటు చేసిన సెంట్రల్ జోన్ బాలుర క్రికెట్ అకాడమీని ప్రారంభించారు.