ముద్రగడకు అధికారిక లాంఛనాలు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయం

Andhra
Advertisement
  • నేడు కిర్లంపూడిలో ముద్రగడ అంత్యక్రియలు
  • సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోన్‌లో మాట్లాడి నిర్ణయం తీసుకున్న వైనం
  • అధికార లాంఛనాలతో నిర్వహించాలని అధికారులకు ఆదేశం
Advertisement
మాజీ మంత్రి, ప్రముఖ రాజకీయ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయం ఇరువురు నేతలు ఫోన్ ద్వారా చర్చించి, ఈ అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చారు.

ముద్రగడ పద్మనాభం రాష్ట్రానికి అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఆయనకు ఈ గౌరవాన్ని ప్రకటించాలని ప్రభుత్వం నిశ్చయించింది. నాలుగుసార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా, రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యుడిగా ఆయన అందించిన సుదీర్ఘ సేవలను ఈ సందర్భంగా నేతలు స్మరించుకున్నారు. ప్రజా జీవితంలో ఆయన సేవలకు గౌరవ సూచకంగా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు.

ప్రభుత్వ నిర్ణయం మేరకు తక్షణమే అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముద్రగడ మంగళవారం సాయంత్రం కన్నుమూసిన విషయం విదితమే. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన స్వగ్రామంలో బుధవారం ముద్రగడ అంత్యక్రియలు జరగనున్నాయి.
Advertisement

సంబంధిత వార్తలు

Mudragada PadmanabhamState funeralChandrababu NaiduPawan KalyanKirlampudi KakinadaAndhra Pradesh Government

More Telugu News

'ఆర్‌సీ17' పూజా కార్యక్రం.. స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మెగాస్టార్ చిరంజీవి

01 Nov, 12:13

ట్రై సిరీస్ ఫైనల్లో పాక్ థ్రిల్లింగ్ విన్.. భారత్ 24 ఏళ్ల నాటి ప్రపంచ రికార్డు సమం

01 Nov, 11:56

పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్ఈసీ.. అంద‌రూ బాధ్యతగా ఓటేయాల‌న్న‌ పునేఠా

01 Nov, 11:33

పులివెందులలో జగన్ పొలిటికల్ డ్రామా.. ఓటమి భయంతోనే కొత్త నాటకాలు: బీటెక్ రవి

01 Nov, 11:20

హైదరాబాద్‌లో అండాల దందా గుట్టురట్టు.. 43 మంది మహిళలకు విముక్తి

01 Nov, 11:06

'ఇండియా' కూటమి, బీజేపీ పోటాపోటీ ర్యాలీలు.. ఢిల్లీలో వేలమంది పోలీసులతో కనీవినీ ఎరుగని భద్రత

01 Nov, 10:44

పార్టీలు కాదు.. పనిచేసే నాయకులకే పట్టం కట్టాలి: బాలకృష్ణ

01 Nov, 10:21

జర్మనీలో హింసాత్మకంగా మారిన జెన్-జీ నిరసనలు.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో దుకాణాల లూటీ

01 Nov, 10:12

48 ఏళ్లుగా నీళ్లు తాగని వారెన్ బఫెట్.. దానికి బదులుగా ఆయన ఏం తాగుతారో తెలుసా?

01 Nov, 10:06

ఎన్నికల బరిలో అనూహ్య పరిణామం.. పోటీ నుంచి తప్పుకున్న వైసీపీ అభ్యర్థి

01 Nov, 09:54

ఏపీ మున్సిపల్ ఎన్నికలు: ఓటేసిన బాలకృష్ణ, ఇతర నేతలు

01 Nov, 09:47

ఇరాన్‌లో మరిన్ని లక్ష్యాలున్నాయ్: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

01 Nov, 09:36

రాంలీలా మైదాన్‌లో ఇండియా కూటమి భారీ సభ.. ఢిల్లీలో హైఅలర్ట్

01 Nov, 09:23

రాప్తాడు ఘటన: చిన్నారికి సర్జరీ.. విద్యార్థులకు కౌన్సెలింగ్.. రంగంలోకి మంత్రి లోకేశ్

01 Nov, 09:02

వైభవ్‌ను పక్కనపెట్టడం సరికాదు: టీమిండియాపై కైఫ్ విమర్శలు

01 Nov, 08:53
..More Telugu News