హర్మూజ్ తెరిచే ఉంది: అమెరికా ప్రకటన

International
Advertisement
  • హోర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ సంచలన ప్రకటన
  • ఇరాన్ వాదనలను ఖండించిన అమెరికా
  • జలసంధి తెరిచే ఉందని వెల్లడి
  • వాణిజ్య నౌకపై దాడితో పెరిగిన ఉదిక్తత.. ఇరాన్
  • అమెరికా వైమానిక దాడులు
  • అమెరికా దాడులకు ప్రతిగా క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ ప్రతిదాడులు
Advertisement
కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించినప్పటికీ, వాణిజ్య నౌకల రాకపోకల కోసం ఆ మార్గం తెరిచే ఉందని అమెరికా స్పష్టం చేసింది. ఇటీవల ఒక వాణిజ్య నౌకపై జరిగిన దాడి నేపథ్యంలో, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) స్థావరాలపై అమెరికా ఆదివారం మరోసారి వైమానిక దాడులు నిర్వహించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి.

హోర్ముజ్ జలసంధి గుండా నౌకల స్వేచ్ఛాయుత రవాణాను నిర్ధారించడానికి తమ దళాలు సిద్ధంగా ఉన్నాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్రకామ్) వెల్లడించింది. జలసంధిని మూసివేశామన్న ఇరాన్ వాదనలను అమెరికా కొట్టిపారేసింది. గత వారంలోనే 140కి పైగా నౌకలు ఈ మార్గం ద్వారా సురక్షితంగా ప్రయాణించాయని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Advertisement

సంబంధిత వార్తలు

Strait of HormuzUS Iran conflictIRGC airstrikesUS Central CommandCommercial shipping safetyMiddle East maritime security

More Telugu News

రాష్ట్రమంతా ప్రశాంతం.. కడపలో వైసీపీ హింసకు ముందే ప్లాన్ చేసింది: మంత్రి లోకేశ్

01 Nov, 14:05

ఫేక్ జగన్, ఫేక్ షెడ్యూల్.. వైసీపీ ఫేక్ ప్రచారం: బీటెక్ రవి

01 Nov, 13:49

టీడీపీపై నెట్టేందుకే దాడులు.. పులివెందుల అరాచకం వెనుక జగన్ డైరెక్షన్: ఎమ్మెల్సీ వర్ల రామయ్య

01 Nov, 13:35

ఏపీలో ప్రశాంతంగా మున్సిపల్ పోలింగ్.. పట్టణాల్లో జోరు, నగరాల్లో నీరసం

01 Nov, 13:22

టీవీ చూస్తూ భోజనం చేస్తున్నారా?.. జీర్ణ సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనంటున్న నిపుణులు!

01 Nov, 12:51

ఐదో టీ20లో టాస్ కివీస్‌దే.. జట్టులో కీలక మార్పులతో బరిలోకి టీమిండియా

01 Nov, 12:39

పులివెందుల ర్యాలీలో ఉద్రిక్తత.. జగన్‌కు ఎదురుపడి నినాదాలు చేసిన దస్తగిరి!

01 Nov, 12:27

'ఆర్‌సీ17' పూజా కార్యక్రమం.. స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మెగాస్టార్ చిరంజీవి

01 Nov, 12:13

ట్రై సిరీస్ ఫైనల్లో పాక్ థ్రిల్లింగ్ విన్.. భారత్ 24 ఏళ్ల నాటి ప్రపంచ రికార్డు సమం

01 Nov, 11:56

పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్ఈసీ.. అంద‌రూ బాధ్యతగా ఓటేయాల‌న్న‌ పునేఠా

01 Nov, 11:33

పులివెందులలో జగన్ పొలిటికల్ డ్రామా.. ఓటమి భయంతోనే కొత్త నాటకాలు: బీటెక్ రవి

01 Nov, 11:20

హైదరాబాద్‌లో అండాల దందా గుట్టురట్టు.. 43 మంది మహిళలకు విముక్తి

01 Nov, 11:06

'ఇండియా' కూటమి, బీజేపీ పోటాపోటీ ర్యాలీలు.. ఢిల్లీలో వేలమంది పోలీసులతో కనీవినీ ఎరుగని భద్రత

01 Nov, 10:44

పార్టీలు కాదు.. పనిచేసే నాయకులకే పట్టం కట్టాలి: బాలకృష్ణ

01 Nov, 10:21

జర్మనీలో హింసాత్మకంగా మారిన జెన్-జీ నిరసనలు.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో దుకాణాల లూటీ

01 Nov, 10:12
..More Telugu News