ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కోడలికి కన్యాదానం చేసిన మామ.. మానవత్వానికి నిలువుటద్దంగా నిలిచిన ఘటన
    01 Fri 13:23

    కోడలికి కన్యాదానం చేసిన మామ.. మానవత్వానికి నిలువుటద్దంగా నిలిచిన ఘటన

    • కొడుకు క్యాన్సర్‌తో మరణించడంతో కోడలికి రెండో పెళ్లి 
    • కన్నతండ్రి స్థానంలో నిలబడి కన్యాదానం చేసిన మామ దినేష్ వైరాగి
    • భోపాల్‌లో జరిగిన ఈ ఘటనకు సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ
    • ఇలాంటి నిర్ణయాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయని ఆశాభావం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు
  • బిజినెస్‌ క్లాస్‌లో కూర్చుని ఏడ్చేశాడు.. కారణం తెలిస్తే మనసు కదలాల్సిందే
    02 Fri 13:17

    బిజినెస్‌ క్లాస్‌లో కూర్చుని ఏడ్చేశాడు.. కారణం తెలిస్తే మనసు కదలాల్సిందే

    • విమాన ప్రయాణంలో భావోద్వేగానికి గురైన భారత సంతతి యువ పారిశ్రామికవేత్త
    • బిజినెస్‌ క్లాస్‌లో కూర్చొని చిన్నప్పుడు కన్న కలలు గుర్తొచ్చాయని వెల్లడి
    • తన ప్రయాణాన్ని ఇన్‌స్టాలో వీడియోగా పంచుకున్న వ్యాపారవేత్త అష్‌ లాంబా
    • చిన్ననాటి అనుభవాలే జీవిత లక్ష్యాలుగా మారాయని వ్యాఖ్య
    • కలలు మారినా వాటిని సాధించాలనే తపన మాత్రం ఇప్పటికీ అలాగే ఉందన్న అష్‌
  • 'లెనిన్' రెస్పాన్స్ చూడటానికి.. థియేటర్‌కు వెళ్లిన అఖిల్ అర్ధాంగి జైనబ్ రవ్‌జీ
    03 Fri 13:02

    'లెనిన్' రెస్పాన్స్ చూడటానికి.. థియేటర్‌కు వెళ్లిన అఖిల్ అర్ధాంగి జైనబ్ రవ్‌జీ

    • నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అక్కినేని అఖిల్ 'లెనిన్' చిత్రం
    • రెస్పాన్స్ చూసేందుకు శ్రీరాములు థియేటర్‌కు వెళ్లిన‌ అఖిల్ అర్ధాంగి
    • ప్రేక్షకుల స్పందనపై సంతోషం వ్యక్తం చేసిన జైనబ్
    • సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణ
  • అంతరిక్షంలోకి ‘వజ్ర కమలం’.. విక్రమ్-1తో చరిత్ర సృష్టించనున్న భారత్‌
    04 Fri 13:00

    అంతరిక్షంలోకి ‘వజ్ర కమలం’.. విక్రమ్-1తో చరిత్ర సృష్టించనున్న భారత్‌

    • స్కైరూట్‌ విక్రమ్-1 రాకెట్‌తో అంతరిక్షంలోకి వజ్ర కమలాన్ని పంపనున్న భారత్‌
    • బెంగళూరులో తయారైన ల్యాబ్‌-గ్రోన్‌ డైమండ్‌ కళాఖండానికి ఈ అరుదైన అవకాశం
    • భారత సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా కమలాన్ని ఎంపిక చేసిన కాస్మోస్‌ డైమండ్స్‌
    • రాకెట్‌ ప్రయోగాన్ని తట్టుకునేలా ప్రత్యేక బలం, వైబ్రేషన్‌ పరీక్షలు నిర్వహించిన సంస్థ
    • భారత కళాత్మకత, సాంకేతికతను ప్రపంచానికి చాటే ప్రయత్నంగా కంపెనీ వ్యాఖ్య
  • ఇరాన్ ప్రియతమ నేతకు కన్నీటి వీడ్కోలు.. ఖమేనీ అంతిమయాత్రకు 4 కోట్లకు పైగా జనం
    05 Fri 12:57

    ఇరాన్ ప్రియతమ నేతకు కన్నీటి వీడ్కోలు.. ఖమేనీ అంతిమయాత్రకు 4 కోట్లకు పైగా జనం

    • మషద్‌లోని ఇమామ్ రెజా పవిత్ర క్షేత్రంలో ఖననం
    • ఆరు రోజుల పాటు జరిగిన అంతిమయాత్రకు 4.3 కోట్ల వ‌ర‌కు జనం హాజ‌రు
    • ఇరాన్‌తో పాటు ఇరాక్‌లోనూ భారీగా పాల్గొన్న ప్రజలు
  • కోచ్ గంభీర్ పదవికి గండం?.. టీమిండియా ప్రదర్శనపై బోర్డు సీరియస్!
    06 Fri 12:54

    కోచ్ గంభీర్ పదవికి గండం?.. టీమిండియా ప్రదర్శనపై బోర్డు సీరియస్!

    • ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా
    • ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది ప్రదర్శనపై బీసీసీఐ సమీక్ష
    • హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పదవిపై కూడా పడనున్న ప్రభావం
    • కెప్టెన్సీ మార్పు తర్వాత వరుసగా రెండో సిరీస్ ఓటమి
    • భారత్‌పై ఇంగ్లండ్‌కు ఇదే తొలి ద్వైపాక్షిక టీ20 సిరీస్ విజయం
  • కవిత మణుగూరు పర్యటనలో ఉద్రిక్తత
    07 Fri 12:51

    కవిత మణుగూరు పర్యటనలో ఉద్రిక్తత

    • బాయిబాట కార్యక్రమంలో సింగరేణి కార్మికులను కలిసేందుకు యత్నించిన కవిత
    • కవితను అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర వాగ్వివాదం
    • సింగరేణిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్
  • ఈ20 పెట్రోల్‌తో మైలేజ్‌ 3-5% తగ్గొచ్చు.. కానీ లాభాలు ఎన్నో: కేంద్రం
    08 Fri 12:31

    ఈ20 పెట్రోల్‌తో మైలేజ్‌ 3-5% తగ్గొచ్చు.. కానీ లాభాలు ఎన్నో: కేంద్రం

    • అధిక ఆక్టేన్‌, మెరుగైన పికప్‌ వంటి ప్రయోజనాలు ఉన్నాయని వివరణ
    • ఈ20 అమలుకు ముందు ఆటో కంపెనీలతో సంప్రదింపులు జరిపామని వెల్లడి
    • ఈ20 వల్ల వాహనాలకు నష్టం జరిగిందన్న ఆధారాలు లేవన్న కేంద్రం
    • ఈ20తో కార్బన్‌ ఉద్గారాలు సుమారు 40 శాతం వరకు తగ్గుతాయని వెల్లడి
  • ఏపీకి మరో భారీ పెట్టుబడి?.. హెచ్‌డీ కొరియా షిప్‌బిల్డింగ్‌తో మంత్రి లోకేశ్ భేటీ
    09 Fri 12:26

    ఏపీకి మరో భారీ పెట్టుబడి?.. హెచ్‌డీ కొరియా షిప్‌బిల్డింగ్‌తో మంత్రి లోకేశ్ భేటీ

    • దక్షిణ కొరియాలో పెట్టుబడుల వేట.. షిప్‌బిల్డింగ్ దిగ్గజం హెచ్‌డీ కోస్‌తో లోకేశ్‌ భేటీ
    • ఏపీలో సముద్ర రవాణా, షిప్ బిల్డింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం
    • సుదీర్ఘ తీరప్రాంతం, పోర్టులు, అనుకూల పాలసీలే మా బలమని వివరించిన మంత్రి
    • ఏపీలో సైట్ల పరిశీలనకు అంగీకరించిన హెచ్‌డీ కోస్.. రాష్ట్ర పర్యటనకు ఆహ్వానం
  • నా నోరు మూయించాలంటే.. నన్ను చంపాలి: బీజేపీపై మమత ఫైర్‌
    10 Fri 12:24

    నా నోరు మూయించాలంటే.. నన్ను చంపాలి: బీజేపీపై మమత ఫైర్‌

    • అభిషేక్‌, మహువా, కల్యాణ్‌ బెనర్జీలను లక్ష్యంగా చేసుకున్నారని మమత ఆరోపణ
    • 2026 బెంగాల్‌ ఎన్నికల్లో బీజేపీ ఓట్లను దోచుకుని అధికారంలోకి వచ్చిందని విమర్శ
    • టీఎంసీ నేతల ఫిరాయింపుల మధ్య వీడియో సందేశం విడుదల చేసిన మమత
    • టీఎంసీకి రాజీనామా చేసిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిక
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV