ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఇరాన్ ప్రియతమ నేతకు కన్నీటి వీడ్కోలు.. ఖమేనీ అంతిమయాత్రకు 4 కోట్లకు పైగా జనం
    01 Fri 12:57

    ఇరాన్ ప్రియతమ నేతకు కన్నీటి వీడ్కోలు.. ఖమేనీ అంతిమయాత్రకు 4 కోట్లకు పైగా జనం

    • మషద్‌లోని ఇమామ్ రెజా పవిత్ర క్షేత్రంలో ఖననం
    • ఆరు రోజుల పాటు జరిగిన అంతిమయాత్రకు 4.3 కోట్ల వ‌ర‌కు జనం హాజ‌రు
    • ఇరాన్‌తో పాటు ఇరాక్‌లోనూ భారీగా పాల్గొన్న ప్రజలు
  • కోచ్ గంభీర్ పదవికి గండం?.. టీమిండియా ప్రదర్శనపై బోర్డు సీరియస్!
    02 Fri 12:54

    కోచ్ గంభీర్ పదవికి గండం?.. టీమిండియా ప్రదర్శనపై బోర్డు సీరియస్!

    • ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా
    • ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది ప్రదర్శనపై బీసీసీఐ సమీక్ష
    • హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పదవిపై కూడా పడనున్న ప్రభావం
    • కెప్టెన్సీ మార్పు తర్వాత వరుసగా రెండో సిరీస్ ఓటమి
    • భారత్‌పై ఇంగ్లండ్‌కు ఇదే తొలి ద్వైపాక్షిక టీ20 సిరీస్ విజయం
  • కవిత మణుగూరు పర్యటనలో ఉద్రిక్తత
    03 Fri 12:51

    కవిత మణుగూరు పర్యటనలో ఉద్రిక్తత

    • బాయిబాట కార్యక్రమంలో సింగరేణి కార్మికులను కలిసేందుకు యత్నించిన కవిత
    • కవితను అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర వాగ్వివాదం
    • సింగరేణిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్
  • ఈ20 పెట్రోల్‌తో మైలేజ్‌ 3-5% తగ్గొచ్చు.. కానీ లాభాలు ఎన్నో: కేంద్రం
    04 Fri 12:31

    ఈ20 పెట్రోల్‌తో మైలేజ్‌ 3-5% తగ్గొచ్చు.. కానీ లాభాలు ఎన్నో: కేంద్రం

    • అధిక ఆక్టేన్‌, మెరుగైన పికప్‌ వంటి ప్రయోజనాలు ఉన్నాయని వివరణ
    • ఈ20 అమలుకు ముందు ఆటో కంపెనీలతో సంప్రదింపులు జరిపామని వెల్లడి
    • ఈ20 వల్ల వాహనాలకు నష్టం జరిగిందన్న ఆధారాలు లేవన్న కేంద్రం
    • ఈ20తో కార్బన్‌ ఉద్గారాలు సుమారు 40 శాతం వరకు తగ్గుతాయని వెల్లడి
  • ఏపీకి మరో భారీ పెట్టుబడి?.. హెచ్‌డీ కొరియా షిప్‌బిల్డింగ్‌తో మంత్రి లోకేశ్ భేటీ
    05 Fri 12:26

    ఏపీకి మరో భారీ పెట్టుబడి?.. హెచ్‌డీ కొరియా షిప్‌బిల్డింగ్‌తో మంత్రి లోకేశ్ భేటీ

    • దక్షిణ కొరియాలో పెట్టుబడుల వేట.. షిప్‌బిల్డింగ్ దిగ్గజం హెచ్‌డీ కోస్‌తో లోకేశ్‌ భేటీ
    • ఏపీలో సముద్ర రవాణా, షిప్ బిల్డింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం
    • సుదీర్ఘ తీరప్రాంతం, పోర్టులు, అనుకూల పాలసీలే మా బలమని వివరించిన మంత్రి
    • ఏపీలో సైట్ల పరిశీలనకు అంగీకరించిన హెచ్‌డీ కోస్.. రాష్ట్ర పర్యటనకు ఆహ్వానం
  • నా నోరు మూయించాలంటే.. నన్ను చంపాలి: బీజేపీపై మమత ఫైర్‌
    06 Fri 12:24

    నా నోరు మూయించాలంటే.. నన్ను చంపాలి: బీజేపీపై మమత ఫైర్‌

    • అభిషేక్‌, మహువా, కల్యాణ్‌ బెనర్జీలను లక్ష్యంగా చేసుకున్నారని మమత ఆరోపణ
    • 2026 బెంగాల్‌ ఎన్నికల్లో బీజేపీ ఓట్లను దోచుకుని అధికారంలోకి వచ్చిందని విమర్శ
    • టీఎంసీ నేతల ఫిరాయింపుల మధ్య వీడియో సందేశం విడుదల చేసిన మమత
    • టీఎంసీకి రాజీనామా చేసిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిక
  • ఏపీలో పెట్టుబడులకు కొరియా సంస్థల సానుకూలత.. మంత్రి లోకేశ్‌ పర్యటన సఫలం
    07 Fri 12:20

    ఏపీలో పెట్టుబడులకు కొరియా సంస్థల సానుకూలత.. మంత్రి లోకేశ్‌ పర్యటన సఫలం

    • దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేశ్‌
    • నాయుడుపేటలో రూ.1,595 కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేయనున్న షిన్‌హ్యుప్
    • ఈ ప్లాంట్ ద్వారా 2,170 మందికి ఉద్యోగ అవకాశాలు
    • శ్రీసిటీలో ఈవీ విడిభాగాల యూనిట్ ఏర్పాటు చేయాలని మోటివ్‌లింక్‌కు విజ్ఞప్తి
    • ఏపీలో ఎండ్-టు-ఎండ్ పీసీబీ క్లస్టర్ ఏర్పాటుకు సహకరించాలని కోరిన లోకేశ్‌
  • అమర్‌నాథ్ యాత్రకు పోటెత్తిన భక్తులు.. 1.60 లక్షలు దాటిన దర్శనాలు
    08 Fri 11:49

    అమర్‌నాథ్ యాత్రకు పోటెత్తిన భక్తులు.. 1.60 లక్షలు దాటిన దర్శనాలు

    • అమర్‌నాథ్ యాత్రలో 1.60 లక్షలు దాటిన భక్తుల దర్శనాలు
    • జమ్మూ నుంచి కశ్మీర్‌కు బయల్దేరిన మరో 8,796 మంది యాత్రికులు
    • గత ఏడాదితో పోలిస్తే భక్తుల సంఖ్య పెరిగిందన్న లెఫ్టినెంట్ గవర్నర్
    • నకిలీ రిజిస్ట్రేషన్ల ఆరోపణలపై నలుగురు టీచర్ల సస్పెన్షన్, అరెస్ట్
    • స్థానిక ఉత్పత్తులు కొని చేతివృత్తుల వారిని ఆదుకోవాలని భక్తులకు సూచన
  • ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. కడప, రాజంపేటల్లో కోవిడ్ లక్షణాలతో ఇద్దరి మృతి!
    09 Fri 11:45

    ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. కడప, రాజంపేటల్లో కోవిడ్ లక్షణాలతో ఇద్దరి మృతి!

    • ఏపీలో మళ్లీ కలకలం రేపుతున్న కరోనా
    • తీవ్ర కరోనా లక్షణాలతో చికిత్స పొందుతూ ఇద్దరి మృతి
    • ప్రైమరీ కాంటాక్ట్స్ వివరాలను సేకరిస్తున్న మెడికల్ టీమ్స్
  • ఆ మందులపై కేంద్రం కొరడా.. ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి!
    10 Fri 11:35

    ఆ మందులపై కేంద్రం కొరడా.. ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి!

    • అధిక ఆల్కహాల్‌తో కూడిన మందులను 'షెడ్యూల్ హెచ్1' కిందకు చేర్చిన కేంద్రం
    • 12 శాతం కంటే ఎక్కువ ఆల్కహాల్, 30ఎంఎల్‌ ప్యాక్‌కు వర్తించనున్న కొత్త నిబంధనలు
    • ఇకపై ఈ ఔషధాల కొనుగోలుకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి
    • దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయమన్న‌ ప్రభుత్వం
    • మందుల షాపులు అమ్మకాల రికార్డులను మూడేళ్లపాటు భద్రపరచాలని ఆదేశం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV