01 Fri 12:24 నా నోరు మూయించాలంటే.. నన్ను చంపాలి: బీజేపీపై మమత ఫైర్ అభిషేక్, మహువా, కల్యాణ్ బెనర్జీలను లక్ష్యంగా చేసుకున్నారని మమత ఆరోపణ 2026 బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఓట్లను దోచుకుని అధికారంలోకి వచ్చిందని విమర్శ టీఎంసీ నేతల ఫిరాయింపుల మధ్య వీడియో సందేశం విడుదల చేసిన మమత టీఎంసీకి రాజీనామా చేసిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిక
02 Fri 12:20 ఏపీలో పెట్టుబడులకు కొరియా సంస్థల సానుకూలత.. మంత్రి లోకేశ్ పర్యటన సఫలం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేశ్ నాయుడుపేటలో రూ.1,595 కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేయనున్న షిన్‌హ్యుప్ ఈ ప్లాంట్ ద్వారా 2,170 మందికి ఉద్యోగ అవకాశాలు శ్రీసిటీలో ఈవీ విడిభాగాల యూనిట్ ఏర్పాటు చేయాలని మోటివ్‌లింక్‌కు విజ్ఞప్తి ఏపీలో ఎండ్-టు-ఎండ్ పీసీబీ క్లస్టర్ ఏర్పాటుకు సహకరించాలని కోరిన లోకేశ్
03 Fri 11:49 అమర్‌నాథ్ యాత్రకు పోటెత్తిన భక్తులు.. 1.60 లక్షలు దాటిన దర్శనాలు అమర్‌నాథ్ యాత్రలో 1.60 లక్షలు దాటిన భక్తుల దర్శనాలు జమ్మూ నుంచి కశ్మీర్‌కు బయల్దేరిన మరో 8,796 మంది యాత్రికులు గత ఏడాదితో పోలిస్తే భక్తుల సంఖ్య పెరిగిందన్న లెఫ్టినెంట్ గవర్నర్ నకిలీ రిజిస్ట్రేషన్ల ఆరోపణలపై నలుగురు టీచర్ల సస్పెన్షన్, అరెస్ట్ స్థానిక ఉత్పత్తులు కొని చేతివృత్తుల వారిని ఆదుకోవాలని భక్తులకు సూచన
04 Fri 11:45 ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. కడప, రాజంపేటల్లో కోవిడ్ లక్షణాలతో ఇద్దరి మృతి! ఏపీలో మళ్లీ కలకలం రేపుతున్న కరోనా తీవ్ర కరోనా లక్షణాలతో చికిత్స పొందుతూ ఇద్దరి మృతి ప్రైమరీ కాంటాక్ట్స్ వివరాలను సేకరిస్తున్న మెడికల్ టీమ్స్
05 Fri 11:35 ఆ మందులపై కేంద్రం కొరడా.. ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి! అధిక ఆల్కహాల్‌తో కూడిన మందులను 'షెడ్యూల్ హెచ్1' కిందకు చేర్చిన కేంద్రం 12 శాతం కంటే ఎక్కువ ఆల్కహాల్, 30ఎంఎల్ ప్యాక్‌కు వర్తించనున్న కొత్త నిబంధనలు ఇకపై ఈ ఔషధాల కొనుగోలుకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయమన్న ప్రభుత్వం మందుల షాపులు అమ్మకాల రికార్డులను మూడేళ్లపాటు భద్రపరచాలని ఆదేశం
06 Fri 11:32 ఒంటరి మహిళ ఇంట్లో 25 తులాల బంగారం చోరీ.. ఆపై ఇల్లు దహనం! అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో దారుణం రైల్వే శాఖలో పాయింట్స్‌మెన్‌గా పని చేస్తున్న బాధితురాలు ఉద్యోగానికి వెళ్లిన సమయంలో మొత్తం దోచేసిన దొంగలు
07 Fri 11:29 కార్పొరేట్ ఉద్యోగానికి గుడ్‌బై.. నెలకు రూ.1.8 లక్షల ఆదాయం.. రెడ్డిట్‌లో వైరల్ పోస్ట్! కార్పొరేట్ ఉద్యోగం వదిలి వ్యాపారం మొదలుపెట్టిన 33 ఏళ్ల మహిళ ఇద్దరు రెగ్యులర్ క్లయింట్లతో పాటు మరో కొత్త ఒప్పందం కుదిరిందని వెల్లడి డబ్బు కంటే కుటుంబంతో గడిపే స్వేచ్ఛే పెద్ద విజయమని చెప్పిన మహిళ ఉద్యోగం వదిలే ముందు పొదుపు, స్పష్టమైన ప్రణాళిక తప్పనిసరని సూచన తన అనుభవాలను రెడ్డిట్ వేదికగా పంచుకున్న మార్కెటింగ్ ప్రొఫెషనల్
08 Fri 11:23 70 ఏళ్ల వయసులోనూ చిరులో ఏమాత్రం తగ్గని జోష్.. ‘మెగా 158’ కోసం 12 గంటలు ఏకధాటిగా వర్షంలో షూటింగ్! బాబీ దర్శకత్వంలోని సినిమా కోసం చిరంజీవి కష్టం వర్షంలో 12 గంటల పాటు ఏకధాటిగా యాక్షన్ సీన్ చిత్రీకరణ చిరు అంకితభావం చూసి ఆశ్చర్యపోయిన చిత్ర బృందం ‘మెగా 158’ వర్కింగ్ టైటిల్‌తో హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్
09 Fri 10:44 ‘ముందు మంచి తల్లిగా మారండి.. తర్వాత ఐఏఎస్ అవ్వండి’.. యూపీ గవర్నర్ సూచన పెళ్లి తర్వాత అమ్మాయిలు చదువు ఆపొద్దన్న ఆనందీబెన్ ఉద్యోగం, కుటుంబం మధ్య సమతుల్యం అవసరమన్న గవర్నర్ పిల్లలపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలని సూచన మాదకద్రవ్యాలపై ఆందోళన వ్యక్తం చేసిన గవర్నర్ నైతిక విలువలతోనే విద్య పరిపూర్ణమని వ్యాఖ్య
10 Fri 10:41 గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా?.. కొత్త పరిశోధనలో షాకింగ్ నిజాలు! డెస్క్ ఉద్యోగాల్లో గంటల తరబడి కూర్చోవడం వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతోందని వెల్లడి రోజూ వ్యాయామం చేసినప్పటికీ ఈ ప్రమాదం నుంచి తప్పించుకోలేరన్న అధ్యయనం నిరంతరాయంగా 30 నిమిషాలకు మించి కూర్చోవడమే అసలు సమస్య అని స్పష్టీకరణ ప్రతి అరగంటకు ఒకసారి లేచి తిరగడం ద్వారా ముప్పు తగ్గించుకోవచ్చని నిపుణుల సూచన