ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రాజకీయాలకు అతీతమైన బంధం.. తెలంగాణ మంత్రికి చంద్రబాబు, లోకేశ్‌ బ‌ర్త్‌డే విషెస్
    01 Thu 14:04

    రాజకీయాలకు అతీతమైన బంధం.. తెలంగాణ మంత్రికి చంద్రబాబు, లోకేశ్‌ బ‌ర్త్‌డే విషెస్

    • మంత్రి సీతక్కకు 'ఎక్స్‌' వేదికగా విషెస్ తెలియజేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌
    • చంద్రబాబును తన రాజకీయ గురువుగా భావిస్తానని పలుమార్లు చెప్పిన సీతక్క
    • పార్టీలు, రాష్ట్రాలు వేరైనా వారి మధ్య కొనసాగుతున్న గౌరవప్రదమైన అనుబంధం
    • ప్రజాసేవలో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించిన చంద్రబాబు, లోకేశ్‌
  • నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ఆర్టీసీలో 1500 కండక్టర్ పోస్టులు
    02 Thu 13:23

    నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ఆర్టీసీలో 1500 కండక్టర్ పోస్టులు

    • పర్మినెంట్ ప్రాతిపదికన కండక్టర్ ఉద్యోగాల భర్తీ
    • రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే నియామకాలు
    • పదో తరగతి మార్కుల ఆధారంగా ఉద్యోగాలు
  • షుగర్‌ బాధితులకు గుడ్‌న్యూస్‌.. వారానికి ఒక్క ఇంజెక్షన్‌ చాలు!
    03 Thu 13:20

    షుగర్‌ బాధితులకు గుడ్‌న్యూస్‌.. వారానికి ఒక్క ఇంజెక్షన్‌ చాలు!

    • భారత్‌లో వీక్లీ ఇన్సులిన్‌ విడుదల
    • ‘అవిక్లీ’ పేరిట విడుదల చేసిన నోవో నార్డిస్క్‌
    • వారానికి ఒక్క ఇంజెక్షన్‌ చాలు
    • టైప్‌-1, టైప్‌-2కు ఉపయోగం
    • మధుమేహ నియంత్రణ దిశగా కీలక అడుగు
  • టీ20 స్పీడ్, టెస్ట్ మ్యాచ్ లోతు.. ఆస్ట్రేలియాతో బంధంపై మోదీ క్రికెట్ వ్యాఖ్యలు!
    04 Thu 13:13

    టీ20 స్పీడ్, టెస్ట్ మ్యాచ్ లోతు.. ఆస్ట్రేలియాతో బంధంపై మోదీ క్రికెట్ వ్యాఖ్యలు!

    • ఆస్ట్రేలియాతో బంధంపై ప్రధాని మోదీ ఆసక్తికర క్రికెట్ పోలికలు
    • ఇరు దేశాల మధ్య కీలకమైన అణు సహకార ఒప్పందం ఖరారు
    • ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించిన ఇరు దేశాల ప్రధానులు
    • రక్షణ, వాణిజ్యం, విద్య, కీలక ఖనిజాలపై విస్తృత చర్చలు
    • ఈ బంధం ఎన్నడూ లేనంత కీలకం అన్న ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్
  • గతంలో దిగ్గజాలు సైతం ఓడిపోయారు.. శ్రేయస్ 'గొప్ప కెప్టెన్ అవుతాడు' అంటూ అండగా నిలిచిన సోదరి
    05 Thu 12:58

    గతంలో దిగ్గజాలు సైతం ఓడిపోయారు.. శ్రేయస్ 'గొప్ప కెప్టెన్ అవుతాడు' అంటూ అండగా నిలిచిన సోదరి

    • టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు కలిసిరాని ఆరంభం
    • వరుసగా ఐదు టీ20 మ్యాచ్‌లలో విజయం లేకపోవడంతో తీవ్ర విమర్శలు
    • విమర్శల వేళ తమ్ముడికి పూర్తి మద్దతుగా నిలిచిన సోదరి శ్రేష్ఠ అయ్యర్
    • శ్రేయస్ భవిష్యత్తులో దేశ అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలుస్తాడని ధీమా
    • దిగ్గజ ఆటగాళ్లు కూడా ఓడిపోయారంటూ విమర్శకులకు గట్టి సమాధానం
  • కడియం శ్రీహరిది కపట బుద్ధి.. నా శాఖను హైజాక్‌ చేశారు: కొండా సురేఖ
    06 Thu 12:56

    కడియం శ్రీహరిది కపట బుద్ధి.. నా శాఖను హైజాక్‌ చేశారు: కొండా సురేఖ

    • పీసీసీ చీఫ్‌కు సురేఖ ఫిర్యాదు
    • కడియంపై చర్యలు కోరిన మంత్రి
    • తనకు తెలియకుండా తన దేవాదాయ శాఖలో సమీక్ష నిర్వహించారని ఫిర్యాదు
    • సీఎం, మీనాక్షి నటరాజన్‌ దృష్టికీ తీసుకెళ్లినట్లు వెల్లడి
    • ఎదుటివాళ్ల ఎదుగుదలను కడియం ఓర్వలేరని విమర్శ
  • విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘జన నాయగన్’ వచ్చేస్తున్నాడు!
    07 Thu 12:46

    విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘జన నాయగన్’ వచ్చేస్తున్నాడు!

    • జులై 24న విడుదల అంటూ కెనడా డిస్ట్రిబ్యూటర్ పోస్ట్
    • దాదాపు పూర్తయిన సెన్సార్ కార్యక్రమాలు.. సర్టిఫికెట్ కోసం ఎదురుచూపు
    • ఏడు నెలల ఆలస్యం, లీక్ వివాదాలతో వార్తల్లో నిలిచిన చిత్రం
    • రాజకీయాల్లోకి రాకముందు విజయ్ చివరి సినిమాగా ప్రచారం
  • భారత్‌కు ఆస్ట్రేలియా యురేనియం.. ఇంధన రంగంలో కీలక ఒప్పందం
    08 Thu 12:20

    భారత్‌కు ఆస్ట్రేలియా యురేనియం.. ఇంధన రంగంలో కీలక ఒప్పందం

    • భారత్‌-ఆస్ట్రేలియా ఇంధన ఒప్పందం
    • యురేనియం ఎగుమతులకు మార్గం
    • శాంతియుత అవసరాలకే వినియోగం
    • ఐఏఈఏ పర్యవేక్షణ కొనసాగుతుంది
    • స్వచ్ఛ ఇంధనంపై దృష్టి
  • రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. మీ ద‌గ్గ‌ర ఇంకా ఆ నోట్లు ఉన్నాయా?
    09 Thu 12:18

    రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. మీ ద‌గ్గ‌ర ఇంకా ఆ నోట్లు ఉన్నాయా?

    • రూ.2000 నోట్లపై తాజా వివరాలు వెల్లడించిన ఆర్బీఐ
    • చెలామణిలోని 98.47 శాతం నోట్లు బ్యాంకులకు వాపస్
    • ప్రస్తుతం మార్కెట్‌లో రూ.5,451 కోట్ల విలువైన నోట్లు మాత్రమే
    • ఈ నోట్లు ఇప్పటికీ చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని స్పష్టీకరణ
    • నోట్లను మార్చుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో ఇప్పటికీ సౌకర్యం
  • రావణ్ మీ వాడే.. కొడాలి నానీ ఇదే నీకు లాస్ట్ వార్నింగ్: బుద్దా వెంకన్న
    10 Thu 12:06

    రావణ్ మీ వాడే.. కొడాలి నానీ ఇదే నీకు లాస్ట్ వార్నింగ్: బుద్దా వెంకన్న

    • చంద్రబాబు భిక్ష పెడితే కొడాలి నాని ఎమ్మెల్యే అయ్యాడన్న వెంకన్న
    • రావణ్ వైసీపీ వ్యక్తి అనే విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసని వ్యాఖ్య
    • చట్టాలను హేళన చేసిన కొడాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV