01 Thu 13:20 షుగర్ బాధితులకు గుడ్‌న్యూస్.. వారానికి ఒక్క ఇంజెక్షన్ చాలు! భారత్‌లో వీక్లీ ఇన్సులిన్ విడుదల ‘అవిక్లీ’ పేరిట విడుదల చేసిన నోవో నార్డిస్క్ వారానికి ఒక్క ఇంజెక్షన్ చాలు టైప్-1, టైప్-2కు ఉపయోగం మధుమేహ నియంత్రణ దిశగా కీలక అడుగు
02 Thu 13:13 టీ20 స్పీడ్, టెస్ట్ మ్యాచ్ లోతు.. ఆస్ట్రేలియాతో బంధంపై మోదీ క్రికెట్ వ్యాఖ్యలు! ఆస్ట్రేలియాతో బంధంపై ప్రధాని మోదీ ఆసక్తికర క్రికెట్ పోలికలు ఇరు దేశాల మధ్య కీలకమైన అణు సహకార ఒప్పందం ఖరారు ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించిన ఇరు దేశాల ప్రధానులు రక్షణ, వాణిజ్యం, విద్య, కీలక ఖనిజాలపై విస్తృత చర్చలు ఈ బంధం ఎన్నడూ లేనంత కీలకం అన్న ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్
03 Thu 12:58 గతంలో దిగ్గజాలు సైతం ఓడిపోయారు.. శ్రేయస్ 'గొప్ప కెప్టెన్ అవుతాడు' అంటూ అండగా నిలిచిన సోదరి టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు కలిసిరాని ఆరంభం వరుసగా ఐదు టీ20 మ్యాచ్‌లలో విజయం లేకపోవడంతో తీవ్ర విమర్శలు విమర్శల వేళ తమ్ముడికి పూర్తి మద్దతుగా నిలిచిన సోదరి శ్రేష్ఠ అయ్యర్ శ్రేయస్ భవిష్యత్తులో దేశ అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలుస్తాడని ధీమా దిగ్గజ ఆటగాళ్లు కూడా ఓడిపోయారంటూ విమర్శకులకు గట్టి సమాధానం
04 Thu 12:56 కడియం శ్రీహరిది కపట బుద్ధి.. నా శాఖను హైజాక్ చేశారు: కొండా సురేఖ పీసీసీ చీఫ్‌కు సురేఖ ఫిర్యాదు కడియంపై చర్యలు కోరిన మంత్రి తనకు తెలియకుండా తన దేవాదాయ శాఖలో సమీక్ష నిర్వహించారని ఫిర్యాదు సీఎం, మీనాక్షి నటరాజన్ దృష్టికీ తీసుకెళ్లినట్లు వెల్లడి ఎదుటివాళ్ల ఎదుగుదలను కడియం ఓర్వలేరని విమర్శ
05 Thu 12:46 విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘జన నాయగన్’ వచ్చేస్తున్నాడు! జులై 24న విడుదల అంటూ కెనడా డిస్ట్రిబ్యూటర్ పోస్ట్ దాదాపు పూర్తయిన సెన్సార్ కార్యక్రమాలు.. సర్టిఫికెట్ కోసం ఎదురుచూపు ఏడు నెలల ఆలస్యం, లీక్ వివాదాలతో వార్తల్లో నిలిచిన చిత్రం రాజకీయాల్లోకి రాకముందు విజయ్ చివరి సినిమాగా ప్రచారం
06 Thu 12:20 భారత్‌కు ఆస్ట్రేలియా యురేనియం.. ఇంధన రంగంలో కీలక ఒప్పందం భారత్-ఆస్ట్రేలియా ఇంధన ఒప్పందం యురేనియం ఎగుమతులకు మార్గం శాంతియుత అవసరాలకే వినియోగం ఐఏఈఏ పర్యవేక్షణ కొనసాగుతుంది స్వచ్ఛ ఇంధనంపై దృష్టి
07 Thu 12:18 రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. మీ దగ్గర ఇంకా ఆ నోట్లు ఉన్నాయా? రూ.2000 నోట్లపై తాజా వివరాలు వెల్లడించిన ఆర్బీఐ చెలామణిలోని 98.47 శాతం నోట్లు బ్యాంకులకు వాపస్ ప్రస్తుతం మార్కెట్‌లో రూ.5,451 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ఈ నోట్లు ఇప్పటికీ చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని స్పష్టీకరణ నోట్లను మార్చుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో ఇప్పటికీ సౌకర్యం
08 Thu 12:06 రావణ్ మీ వాడే.. కొడాలి నానీ ఇదే నీకు లాస్ట్ వార్నింగ్: బుద్దా వెంకన్న చంద్రబాబు భిక్ష పెడితే కొడాలి నాని ఎమ్మెల్యే అయ్యాడన్న వెంకన్న రావణ్ వైసీపీ వ్యక్తి అనే విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసని వ్యాఖ్య చట్టాలను హేళన చేసిన కొడాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
09 Thu 12:03 'మైసా' కోసం రష్మిక సాహసం.. నీళ్లలో భారీ యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేసిన బ్యూటీ ఈ చిత్రంలో గోండు గిరిజన యువతి పాత్రలో నటిస్తున్న రష్మిక సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం బ్యాంకాక్‌లో ప్రత్యేక శిక్షణ ఇటీవలే ఓ పాట, కేరళలో భారీ షెడ్యూల్ పూర్తి చేసిన చిత్రబృందం
10 Thu 12:00 స్క్రీన్ లేదు.. ఫీచర్లు మాత్రం ఫుల్.. నాయిస్ కొత్త బ్యాండ్ నాయిస్ నుంచి ఆర్‌ఈపీ బ్యాండ్ స్క్రీన్ లేని వేర్‌బుల్‌గా డిజైన్ ప్రారంభ ధర రూ.9,999 10 రోజుల బ్యాటరీ 24 గంటల హెల్త్ ట్రాకింగ్