ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • భారత్‌కు ఆస్ట్రేలియా యురేనియం.. ఇంధన రంగంలో కీలక ఒప్పందం
    01 Thu 12:20

    భారత్‌కు ఆస్ట్రేలియా యురేనియం.. ఇంధన రంగంలో కీలక ఒప్పందం

    • భారత్‌-ఆస్ట్రేలియా ఇంధన ఒప్పందం
    • యురేనియం ఎగుమతులకు మార్గం
    • శాంతియుత అవసరాలకే వినియోగం
    • ఐఏఈఏ పర్యవేక్షణ కొనసాగుతుంది
    • స్వచ్ఛ ఇంధనంపై దృష్టి
  • రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. మీ ద‌గ్గ‌ర ఇంకా ఆ నోట్లు ఉన్నాయా?
    02 Thu 12:18

    రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. మీ ద‌గ్గ‌ర ఇంకా ఆ నోట్లు ఉన్నాయా?

    • రూ.2000 నోట్లపై తాజా వివరాలు వెల్లడించిన ఆర్బీఐ
    • చెలామణిలోని 98.47 శాతం నోట్లు బ్యాంకులకు వాపస్
    • ప్రస్తుతం మార్కెట్‌లో రూ.5,451 కోట్ల విలువైన నోట్లు మాత్రమే
    • ఈ నోట్లు ఇప్పటికీ చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని స్పష్టీకరణ
    • నోట్లను మార్చుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో ఇప్పటికీ సౌకర్యం
  • రావణ్ మీ వాడే.. కొడాలి నానీ ఇదే నీకు లాస్ట్ వార్నింగ్: బుద్దా వెంకన్న
    03 Thu 12:06

    రావణ్ మీ వాడే.. కొడాలి నానీ ఇదే నీకు లాస్ట్ వార్నింగ్: బుద్దా వెంకన్న

    • చంద్రబాబు భిక్ష పెడితే కొడాలి నాని ఎమ్మెల్యే అయ్యాడన్న వెంకన్న
    • రావణ్ వైసీపీ వ్యక్తి అనే విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసని వ్యాఖ్య
    • చట్టాలను హేళన చేసిన కొడాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • 'మైసా' కోసం రష్మిక సాహసం.. నీళ్లలో భారీ యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేసిన బ్యూటీ
    04 Thu 12:03

    'మైసా' కోసం రష్మిక సాహసం.. నీళ్లలో భారీ యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేసిన బ్యూటీ

    • ఈ చిత్రంలో గోండు గిరిజన యువతి పాత్రలో నటిస్తున్న రష్మిక
    • సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం బ్యాంకాక్‌లో ప్రత్యేక శిక్షణ
    • ఇటీవలే ఓ పాట, కేరళలో భారీ షెడ్యూల్ పూర్తి చేసిన చిత్రబృందం
  • స్క్రీన్‌ లేదు.. ఫీచర్లు మాత్రం ఫుల్‌.. నాయిస్‌ కొత్త బ్యాండ్‌
    05 Thu 12:00

    స్క్రీన్‌ లేదు.. ఫీచర్లు మాత్రం ఫుల్‌.. నాయిస్‌ కొత్త బ్యాండ్‌

    • నాయిస్‌ నుంచి ఆర్‌ఈపీ బ్యాండ్‌
    • స్క్రీన్‌ లేని వేర్‌బుల్‌గా డిజైన్‌
    • ప్రారంభ ధర రూ.9,999
    • 10 రోజుల బ్యాటరీ
    • 24 గంటల హెల్త్‌ ట్రాకింగ్‌
  • రికార్డు స్థాయిలో కిమ్ పర్యటనలు.. దశాబ్దంలో ఎన్నడూ లేనంతగా బహిరంగ కార్యక్రమాలు
    06 Thu 11:58

    రికార్డు స్థాయిలో కిమ్ పర్యటనలు.. దశాబ్దంలో ఎన్నడూ లేనంతగా బహిరంగ కార్యక్రమాలు

    • ఈ ఏడాది మొదటి 6 నెలల్లో 92 సార్లు బహిరంగంగా కనిపించిన కిమ్ జాంగ్ ఉన్
    • 2014 తర్వాత ఇదే అత్యధికం.. గతేడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపు
    • అధికారంలోకి వచ్చాక అత్యధికంగా సైనిక కార్యక్రమాల్లో పాల్గొన్న కిమ్
    • తండ్రితో పాటు 19 సార్లు కనిపించిన కుమార్తె జు ఏ.. వారసత్వంపై చర్చ
    • కుమార్తె పర్యటనలపై అప్పుడే ఓ అంచనాకు రాలేమన్న నిపుణులు
  • రైలులో హనీమూన్ డెకరేషన్.. టీసీపై వేటు, డెకరేటర్‌పై కేసు!
    07 Thu 11:54

    రైలులో హనీమూన్ డెకరేషన్.. టీసీపై వేటు, డెకరేటర్‌పై కేసు!

    • నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌లో ఫస్ట్ ఏసీలో హనీమూన్ డెకరేషన్ పై రైల్వే శాఖ విచారణ
    • అనుమతి లేకుండా బోగీలోకి ప్రవేశించారంటూ డెకరేటర్‌పై కేసు నమోదు
    • విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ సస్పెన్షన్
    • ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
    • భద్రతాపరమైన లోపంగా పరిగణించి శాఖాపరమైన దర్యాప్తుకు ఆదేశం
  • ఖమేనీ నివాసంపై దాడి.. తొలిసారి వీడియో విడుదల
    08 Thu 11:50

    ఖమేనీ నివాసంపై దాడి.. తొలిసారి వీడియో విడుదల

    • ఫిబ్రవరి 28న ఖమేనీ నివాసంపై ఇజ్రాయెల్‌-అమెరికా దాడి
    • దాడిలో ఖమేనీ సహా కుటుంబ సభ్యుల మృతి
    • ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా 35 సెకన్ల వీడియో విడుదల చేసిన ఇరాన్‌
    • నివాసం తీవ్రంగా ధ్వంసనమైనట్లు వీడియోలో దృశ్యాలు
  • మెస్సీ, రొనాల్డో అద్భుతమే.. కానీ 40 ఏళ్లకే అథ్లెట్లు ఎందుకు రిటైరవుతారు?
    09 Thu 11:44

    మెస్సీ, రొనాల్డో అద్భుతమే.. కానీ 40 ఏళ్లకే అథ్లెట్లు ఎందుకు రిటైరవుతారు?

    • మెస్సీ, రొనాల్డోలు వయసును జయిస్తున్నా.. అథ్లెట్ల రిటైర్మెంట్‌పై చర్చ
    • 40 ఏళ్లకే క్రీడాకారులు రిటైర్ కావడానికి శారీరక మార్పులే కారణం
    • 35 ఏళ్ల నుంచే కండరాల క్షీణత, శక్తి తగ్గడం మొదలవుతుందంటున్న నిపుణులు
    • వయసు పెరిగే కొద్దీ గాయాల నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది 
    • అనుభవం ఉన్నా.. జీవశాస్త్ర నియమాలను అధిగమించడం అసాధ్యం
  • చమురు షాక్‌ ప్రభావం స్వల్పమే.. భారత ఆర్థిక వ్యవస్థపై ఐఎంఎఫ్‌ ధీమా
    10 Thu 11:29

    చమురు షాక్‌ ప్రభావం స్వల్పమే.. భారత ఆర్థిక వ్యవస్థపై ఐఎంఎఫ్‌ ధీమా

    • భారత ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందన్న ఐఎంఎఫ్‌
    • దేశీయ డిమాండ్‌ బలంగా ఉండడమే కారణమని విశ్లేషణ
    • దేశ ఆర్థిక సూచీలన్నీ నిలకడగా ఉన్నాయని వెల్లడి
    • 2026 వృద్ధి అంచనాలను స్వల్పంగా సవరించిన ఐఎంఎఫ్‌
    • 2027లో మళ్లీ పుంజుకుంటుందని వెల్లడి
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV