01 Thu 20:58 వివాదాస్పద వీడియోపై భగవంత్ మాన్ సంచలనం.. కెనడా ఎన్నారైపై ఆరోపణలు వైరల్ వీడియోలో ఉన్నది తాను కాదని, తన ముఖంతో ఉన్న మాస్క్ అని చెప్పిన ముఖ్యమంత్రి కెనడాకు చెందిన ఎన్నారై జగ్మన్ సమ్రా ఈ వీడియో వెనుక ఉన్నారని ఆరోపణ వీడియోలోని వ్యక్తికి మెడపై గాటు గుర్తు లేకపోవడమే నిదర్శనమని వివరణ ఇది ప్రతిపక్షాల రాజకీయ కుట్ర అని భగవంత్ మాన్ విమర్శ భగవంత్ మాన్ వాదనను తోసిపుచ్చిన బీజేపీ
02 Thu 20:38 మారుతీ డిజైర్ ప్రియం.. రూ.7,500 వరకు పెరిగిన ధరలు మారుతీ డిజైర్ ధరలు రూ.7,500 వరకు పెంపు LXI బేస్ వేరియంట్ ధర యథాతథం VXI CNG, ZXI CNGపై అత్యధిక పెంపు 1.2 లీటర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ CNG మోడల్ మైలేజీ 33.73 కిమీ/కేజీ
03 Thu 20:25 పిరమిడ్ స్కీమ్‌ల ఉచ్చులో పడొద్దు.. ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ కామత్ హెచ్చరిక 18 ఏళ్ల వయసులో రెండేళ్లు ఎంఎల్‌ఎం కంపెనీలో పనిచేసినట్లు కామత్ వెల్లడి తర్వాత అది పిరమిడ్ స్కీమ్ అని తెలిసిందని వ్యాఖ్య భారత్‌లో ఇప్పటికీ రోజుకు రెండు కొత్త పిరమిడ్ స్కీమ్‌లు వస్తున్నాయని ఆందోళన 5.5 కోట్ల మందికి పైగా ప్రజలు ఇలాంటి మోసాల బారిన పడ్డారని అంచనా త్వరగా ధనవంతులు అయ్యే షార్ట్‌కట్ లేదని సూచన
04 Thu 20:20 యాపిల్ యూజర్లకు భారీ షాక్.. మ్యాక్‌బుక్, ఐప్యాడ్ ధరల పెంపు భారత్‌లో మ్యాక్‌బుక్, ఐప్యాడ్ ధరలను భారీగా పెంచిన యాపిల్ కొన్ని మోడళ్లపై లక్ష రూపాయల వరకు పెరిగిన ధర ఏఐ డిమాండ్‌తో పెరిగిన మెమొరీ చిప్‌ల ధరలే కారణమని వెల్లడి కస్టమర్లపై భారం మోపక తప్పడం లేదన్న యాపిల్ వివిధ మోడళ్లపై రూ.10,000 నుంచి రూ.లక్ష వరకు పెంపు
05 Thu 20:18 ఎల్పీజీపై కేంద్రం కీలక నిర్ణయం.. ఆంక్షల ఎత్తివేత వాణిజ్య ఎల్పీజీ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేత బల్క్ ఎల్పీజీ సరఫరాలు 50% మేర పునరుద్ధరణ అమెరికా-ఇరాన్ ఒప్పందంతో మెరుగైన దిగుమతులు హోటళ్లు, పరిశ్రమలకు భారీ ఊరట దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు 40 వేల టన్నుల కంటే తగ్గదని హామీ
06 Thu 20:06 చంపేస్తానంటూ జర్నలిస్టులకు ఎంపీ బెదిరింపు... స్పందించిన ఏక్‌నాథ్ షిండే ప్రశ్నించిన జర్నలిస్టులపై ఎంపీ సంజయ్ పాటిల్ ఆగ్రహం మళ్లీ కనిపిస్తే చంపేస్తానంటూ తీవ్ర పదజాలంతో బెదిరింపులు పాటిల్ క్షమాపణ చెప్పాలని సూచించిన ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఎంపీని అరెస్ట్ చేయాలంటూ ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ డిమాండ్
07 Thu 20:06 పాస్‌పోర్ట్ ఫీజుల భారీ పెంపు.. జూలై 1 నుంచి కొత్త ధరలు సాధారణ పాస్‌పోర్ట్‌పై రూ.1000 నుంచి రూ.1500 వరకు పెంపు తత్కాల్, మైనర్ల పాస్‌పోర్ట్ రుసుముల్లో కూడా గణనీయమైన మార్పులు నిర్వహణ ఖర్చులు పెరగడమే కారణమన్న విదేశాంగ శాఖ
08 Thu 19:44 రూ.51 వేలకుపైగా పతనం.. బంగారానికి ఏమైంది? అమెరికా వడ్డీ రేట్ల పెంపు అంచనాలు ప్రధాన కారణం బలపడుతున్న డాలర్ బంగారం ధరలను దెబ్బతీస్తోంది వెండి ధరలు కూడా భారీ ఒత్తిడిలోనే ఉన్నాయి ఫెడ్ సంకేతాలతో పెట్టుబడిదారులు అప్రమత్తం ఏఐ బూమ్ కారణంగా ఈక్విటీల వైపు నిధుల మళ్లింపు
09 Thu 19:21 ఉద్యోగులకు భారీ భరోసా.. ఉచిత బీమా, పీఆర్సీపైనా సీఎం హామీ రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లకు ఉచిత ప్రమాద బీమా 14 బ్యాంకులతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూలు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తింపు ప్రమాద బీమా కవరేజీ రూ.1 కోటి నుంచి రూ.1.5 కోట్లు విమాన ప్రమాద బీమా రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లు
10 Thu 19:12 బీహార్‌లో లగ్జరీ.. అమెరికాలో సాధారణం.. వైరల్ అవుతున్న బీహారీ యువకుడి వీడియో! బీహార్, అమెరికాలోని సగటు జీవితాలపై బీహారీ యువకుడి వీడియో వైరల్ మనదేశంలో సక్సెస్‌గా భావించేది యూఎస్‌లో సాధారణమని వెల్లడి మంచి ఉద్యోగం, ఐఫోన్, ప్రయాణాలు అక్కడ చాలా కామన్ అన్న యువకుడు సోషల్ మీడియాలో జీవన ప్రమాణాలు, అవకాశాలపై పెద్ద ఎత్తున చర్చ