ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పిరమిడ్‌ స్కీమ్‌ల ఉచ్చులో పడొద్దు.. ప్రముఖ వ్యాపారవేత్త నితిన్‌ కామత్‌ హెచ్చరిక
    01 Thu 20:25

    పిరమిడ్‌ స్కీమ్‌ల ఉచ్చులో పడొద్దు.. ప్రముఖ వ్యాపారవేత్త నితిన్‌ కామత్‌ హెచ్చరిక

    • 18 ఏళ్ల వయసులో రెండేళ్లు ఎంఎల్‌ఎం కంపెనీలో పనిచేసినట్లు కామత్‌ వెల్లడి
    • తర్వాత అది పిరమిడ్ స్కీమ్ అని తెలిసిందని వ్యాఖ్య
    • భారత్‌లో ఇప్పటికీ రోజుకు రెండు కొత్త పిరమిడ్ స్కీమ్‌లు వస్తున్నాయని ఆందోళన
    • 5.5 కోట్ల మందికి పైగా ప్రజలు ఇలాంటి మోసాల బారిన పడ్డారని అంచనా
    • త్వరగా ధనవంతులు అయ్యే షార్ట్‌కట్ లేదని సూచన
  • యాపిల్ యూజర్లకు భారీ షాక్.. మ్యాక్‌బుక్, ఐప్యాడ్ ధరల పెంపు
    02 Thu 20:20

    యాపిల్ యూజర్లకు భారీ షాక్.. మ్యాక్‌బుక్, ఐప్యాడ్ ధరల పెంపు

    • భారత్‌లో మ్యాక్‌బుక్, ఐప్యాడ్ ధరలను భారీగా పెంచిన యాపిల్
    • కొన్ని మోడళ్లపై లక్ష రూపాయల వరకు పెరిగిన ధర
    • ఏఐ డిమాండ్‌తో పెరిగిన మెమొరీ చిప్‌ల ధరలే కారణమని వెల్లడి
    • కస్టమర్లపై భారం మోపక తప్పడం లేదన్న యాపిల్
    • వివిధ మోడళ్లపై రూ.10,000 నుంచి రూ.లక్ష వరకు పెంపు
  • ఎల్పీజీపై కేంద్రం కీలక నిర్ణయం.. ఆంక్షల ఎత్తివేత
    03 Thu 20:18

    ఎల్పీజీపై కేంద్రం కీలక నిర్ణయం.. ఆంక్షల ఎత్తివేత

    • వాణిజ్య ఎల్పీజీ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేత
    • బల్క్ ఎల్పీజీ సరఫరాలు 50% మేర పునరుద్ధరణ
    • అమెరికా-ఇరాన్ ఒప్పందంతో మెరుగైన దిగుమతులు
    • హోటళ్లు, పరిశ్రమలకు భారీ ఊరట
    • దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు 40 వేల టన్నుల కంటే తగ్గదని హామీ
  • చంపేస్తానంటూ జర్నలిస్టులకు ఎంపీ బెదిరింపు... స్పందించిన ఏక్‌నాథ్ షిండే
    04 Thu 20:06

    చంపేస్తానంటూ జర్నలిస్టులకు ఎంపీ బెదిరింపు... స్పందించిన ఏక్‌నాథ్ షిండే

    • ప్రశ్నించిన జర్నలిస్టులపై ఎంపీ సంజయ్ పాటిల్ ఆగ్రహం
    • మళ్లీ కనిపిస్తే చంపేస్తానంటూ తీవ్ర పదజాలంతో బెదిరింపులు
    • పాటిల్ క్షమాపణ చెప్పాలని సూచించిన ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే
    • ఎంపీని అరెస్ట్ చేయాలంటూ ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ డిమాండ్
  • పాస్‌పోర్ట్ ఫీజుల భారీ పెంపు.. జూలై 1 నుంచి కొత్త ధరలు
    05 Thu 20:06

    పాస్‌పోర్ట్ ఫీజుల భారీ పెంపు.. జూలై 1 నుంచి కొత్త ధరలు

    • సాధారణ పాస్‌పోర్ట్‌పై రూ.1000 నుంచి రూ.1500 వరకు పెంపు
    • తత్కాల్, మైనర్ల పాస్‌పోర్ట్ రుసుముల్లో కూడా గణనీయమైన మార్పులు
    • నిర్వహణ ఖర్చులు పెరగడమే కారణమన్న విదేశాంగ శాఖ
  • రూ.51 వేలకుపైగా పతనం.. బంగారానికి ఏమైంది?
    06 Thu 19:44

    రూ.51 వేలకుపైగా పతనం.. బంగారానికి ఏమైంది?

    • అమెరికా వడ్డీ రేట్ల పెంపు అంచనాలు ప్రధాన కారణం
    • బలపడుతున్న డాలర్ బంగారం ధరలను దెబ్బతీస్తోంది
    • వెండి ధరలు కూడా భారీ ఒత్తిడిలోనే ఉన్నాయి
    • ఫెడ్ సంకేతాలతో పెట్టుబడిదారులు అప్రమత్తం
    • ఏఐ బూమ్ కారణంగా ఈక్విటీల వైపు నిధుల మళ్లింపు
  • ఉద్యోగులకు భారీ భరోసా.. ఉచిత బీమా, పీఆర్సీపైనా సీఎం హామీ
    07 Thu 19:21

    ఉద్యోగులకు భారీ భరోసా.. ఉచిత బీమా, పీఆర్సీపైనా సీఎం హామీ

    • రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లకు ఉచిత ప్రమాద బీమా
    • 14 బ్యాంకులతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూలు
    • కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తింపు
    • ప్రమాద బీమా కవరేజీ రూ.1 కోటి నుంచి రూ.1.5 కోట్లు
    • విమాన ప్రమాద బీమా రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లు
  • బీహార్‌లో లగ్జరీ.. అమెరికాలో సాధారణం.. వైరల్ అవుతున్న బీహారీ యువకుడి వీడియో!
    08 Thu 19:12

    బీహార్‌లో లగ్జరీ.. అమెరికాలో సాధారణం.. వైరల్ అవుతున్న బీహారీ యువకుడి వీడియో!

    • బీహార్, అమెరికాలోని సగటు జీవితాలపై బీహారీ యువకుడి వీడియో వైరల్
    • మనదేశంలో సక్సెస్‌గా భావించేది యూఎస్‌లో సాధారణమని వెల్లడి
    • మంచి ఉద్యోగం, ఐఫోన్, ప్రయాణాలు అక్కడ చాలా కామన్ అన్న యువకుడు
    • సోషల్ మీడియాలో జీవన ప్రమాణాలు, అవకాశాలపై పెద్ద ఎత్తున చర్చ
  • రియల్ ఎస్టేట్‌ను బొంద పెట్టింది రేవంత్ ప్రభుత్వమే: కేటీఆర్
    09 Thu 19:11

    రియల్ ఎస్టేట్‌ను బొంద పెట్టింది రేవంత్ ప్రభుత్వమే: కేటీఆర్

    • రూ.కోటి విలువ భూములు ఇప్పుడు రూ.60 లక్షలకు కూడా అమ్ముడవడం లేదని వ్యాఖ్య
    • కేసీఆర్ హయాంలో పరిశ్రమలతో భూముల విలువలు పెరిగాయని వెల్లడి
    • ఎన్నికల హామీలను కాంగ్రెస్ అమలు చేయలేదని ఆరోపణ
    • రైతు బంధు, దళిత బంధు అంశాల్లో ప్రజలను మోసం చేశారని విమర్శ
    • 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని కార్యకర్తలకు పిలుపు
  • పాఠ్యాంశంగా 'ఎమర్జెన్సీ'.. 9వ తరగతి సిలబస్‌లో చేర్చిన ఎన్‌సీఈఆర్‌టీ
    10 Thu 18:58

    పాఠ్యాంశంగా 'ఎమర్జెన్సీ'.. 9వ తరగతి సిలబస్‌లో చేర్చిన ఎన్‌సీఈఆర్‌టీ

    • కొత్త సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో చేర్చిన ఎన్‌సీఈఆర్‌టీ
    • ప్రజాస్వామ్యానికి పెద్ద సవాల్‌గా ఎమర్జెన్సీని వర్ణన
    • నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈ మార్పు
    • ఎన్‌సీఈఆర్‌టీ నిర్ణయాన్ని స్వాగతించిన కేంద్ర ప్రభుత్వం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV