ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఉద్యోగులకు భారీ భరోసా.. ఉచిత బీమా, పీఆర్సీపైనా సీఎం హామీ
    01 Thu 19:21

    ఉద్యోగులకు భారీ భరోసా.. ఉచిత బీమా, పీఆర్సీపైనా సీఎం హామీ

    • రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లకు ఉచిత ప్రమాద బీమా
    • 14 బ్యాంకులతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూలు
    • కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తింపు
    • ప్రమాద బీమా కవరేజీ రూ.1 కోటి నుంచి రూ.1.5 కోట్లు
    • విమాన ప్రమాద బీమా రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లు
  • బీహార్‌లో లగ్జరీ.. అమెరికాలో సాధారణం.. వైరల్ అవుతున్న బీహారీ యువకుడి వీడియో!
    02 Thu 19:12

    బీహార్‌లో లగ్జరీ.. అమెరికాలో సాధారణం.. వైరల్ అవుతున్న బీహారీ యువకుడి వీడియో!

    • బీహార్, అమెరికాలోని సగటు జీవితాలపై బీహారీ యువకుడి వీడియో వైరల్
    • మనదేశంలో సక్సెస్‌గా భావించేది యూఎస్‌లో సాధారణమని వెల్లడి
    • మంచి ఉద్యోగం, ఐఫోన్, ప్రయాణాలు అక్కడ చాలా కామన్ అన్న యువకుడు
    • సోషల్ మీడియాలో జీవన ప్రమాణాలు, అవకాశాలపై పెద్ద ఎత్తున చర్చ
  • రియల్ ఎస్టేట్‌ను బొంద పెట్టింది రేవంత్ ప్రభుత్వమే: కేటీఆర్
    03 Thu 19:11

    రియల్ ఎస్టేట్‌ను బొంద పెట్టింది రేవంత్ ప్రభుత్వమే: కేటీఆర్

    • రూ.కోటి విలువ భూములు ఇప్పుడు రూ.60 లక్షలకు కూడా అమ్ముడవడం లేదని వ్యాఖ్య
    • కేసీఆర్ హయాంలో పరిశ్రమలతో భూముల విలువలు పెరిగాయని వెల్లడి
    • ఎన్నికల హామీలను కాంగ్రెస్ అమలు చేయలేదని ఆరోపణ
    • రైతు బంధు, దళిత బంధు అంశాల్లో ప్రజలను మోసం చేశారని విమర్శ
    • 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని కార్యకర్తలకు పిలుపు
  • పాఠ్యాంశంగా 'ఎమర్జెన్సీ'.. 9వ తరగతి సిలబస్‌లో చేర్చిన ఎన్‌సీఈఆర్‌టీ
    04 Thu 18:58

    పాఠ్యాంశంగా 'ఎమర్జెన్సీ'.. 9వ తరగతి సిలబస్‌లో చేర్చిన ఎన్‌సీఈఆర్‌టీ

    • కొత్త సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో చేర్చిన ఎన్‌సీఈఆర్‌టీ
    • ప్రజాస్వామ్యానికి పెద్ద సవాల్‌గా ఎమర్జెన్సీని వర్ణన
    • నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈ మార్పు
    • ఎన్‌సీఈఆర్‌టీ నిర్ణయాన్ని స్వాగతించిన కేంద్ర ప్రభుత్వం
  • వైసీపీలోని కాపు నేతలపై సోము వీర్రాజు విమర్శలు
    05 Thu 18:54

    వైసీపీలోని కాపు నేతలపై సోము వీర్రాజు విమర్శలు

    • కాపులకు టీడీపీ సముచిత గౌరవం ఇస్తోందన్న వీర్రాజు
    • కాపులను వైసీపీ ఓటు బ్యాంకుగా చూస్తోందని మండిపాటు
    • జగన్ పాలనలో కాపులకు జరిగిన అన్యాయం అందరికీ తెలుసని వ్యాఖ్య
  • 2028 నాటికి ఫస్ట్ ఫేజ్ పూర్తి: అమరావతి బసవతారకం ఆసుపత్రి సైట్‌లో బాలకృష్ణ
    06 Thu 18:52

    2028 నాటికి ఫస్ట్ ఫేజ్ పూర్తి: అమరావతి బసవతారకం ఆసుపత్రి సైట్‌లో బాలకృష్ణ

    • ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన బాలయ్య
    • నిర్మాణ పనులు చాలా వేగంగా సాగుతున్నాయని వెల్లడి
    • లాభాపేక్ష లేకుండా క్యాన్సర్ బాధితులకు సేవ చేయడమే లక్ష్యమన్న బాలయ్య
  • రోడ్డు మీద ఫైన్‌ కాదు.. కోర్టుకు వెళ్లాల్సి వచ్చే ట్రాఫిక్‌ తప్పులు ఇవే
    07 Thu 18:48

    రోడ్డు మీద ఫైన్‌ కాదు.. కోర్టుకు వెళ్లాల్సి వచ్చే ట్రాఫిక్‌ తప్పులు ఇవే

    • ప్రతి ట్రాఫిక్‌ చలాన్‌ను రోడ్డుపైనే చెల్లించలేరు
    • కొన్ని ఉల్లంఘనలకు నేరుగా కోర్టు చలాన్‌ జారీ
    • డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌, రాంగ్‌రూట్‌ వంటి కేసులు కోర్టుకు వెళ్లే అవకాశం
    • జరిమానా నిర్ణయం కోర్టు పరిధిలో ఉంటుంది
    • కోర్టు నోటీసులను నిర్లక్ష్యం చేస్తే సమస్యలు పెరిగే అవకాశం
  • నటి ఇంట్లో వ్యాపారవేత్త ఆత్మహత్య.. కన్నడ ఇండస్ట్రీలో కలకలం
    08 Thu 18:32

    నటి ఇంట్లో వ్యాపారవేత్త ఆత్మహత్య.. కన్నడ ఇండస్ట్రీలో కలకలం

    • కన్నడ నటి కృషి తపండా ఇంట్లో వ్యాపారవేత్త వైశాఖ్ ఆత్మహత్య
    • బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని మృతి
    • ఆత్మహత్యకు ముందు నటికి సందేశాలు పంపిన వైశాఖ్
    • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  • ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌ ట్రోపీ విలువ ఎంతో తెలుసా?
    09 Thu 18:27

    ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌ ట్రోపీ విలువ ఎంతో తెలుసా?

    • రూ.6.73 కోట్లకు చేరిన ఫిఫా వరల్డ్‌కప్‌ ట్రోఫీ బంగారం విలువ 
    • 2022తో పోలిస్తే రెండింతలకు పైగా పెరిగిన విలువ
    • ట్రోఫీలో 4.93 కిలోల స్వచ్ఛమైన బంగారం
    • మొత్తం బరువు 6.175 కిలోలు
    • 1974లో ట్రోఫీ విలువ కేవలం 25 వేల డాలర్లు
  • ఏఐ భవిష్యత్తుకు కొత్త ఇంధనం.. ఐబీఎం సరికొత్త చిప్‌ టెక్నాలజీ
    10 Thu 18:16

    ఏఐ భవిష్యత్తుకు కొత్త ఇంధనం.. ఐబీఎం సరికొత్త చిప్‌ టెక్నాలజీ

    • తొలి 0.7 నానోమీటర్‌ చిప్‌ టెక్నాలజీని ఆవిష్కరించిన ఐబీఎం
    • ‘నానోస్టాక్‌’ అనే కొత్త 3డీ ట్రాన్సిస్టర్‌ నిర్మాణం వినియోగం
    • గోరు గోటి పరిమాణంలో 100 బిలియన్‌ ట్రాన్సిస్టర్లు
    • 2 నానోమీటర్‌ చిప్‌ల కంటే రెట్టింపు ట్రాన్సిస్టర్‌ సాంద్రత
    • 50% అధిక పనితీరు లేదా 70% ఎక్కువ విద్యుత్‌ సామర్థ్యం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV