ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సచిన్‌తో వైభవ్ సూర్యవంశీ పోలిక... కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు
    01 Wed 18:05

    సచిన్‌తో వైభవ్ సూర్యవంశీ పోలిక... కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు

    • 15 ఏళ్ల వైభవ్ విషయంలో తొందరపడొద్దన్న కపిల్ దేవ్
    • సచిన్‌లా ఎక్కువ కాలం ఆడగడలా చూడాలని వ్యాఖ్య
    • ఐర్లాండ్ సిరీస్‌కు ఎంపికైన వైభవ్.. అరంగేట్రానికి సిద్ధం
    • ఆడితే సచిన్ రికార్డు బద్దలుకొట్టనున్న యువ సంచలనం
  • జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రారంభం.. తొలి బంగారం రాష్ట్రంలోని జ్యుయలరీ సంస్థలకు అందించిన చంద్రబాబు
    02 Wed 17:46

    జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రారంభం.. తొలి బంగారం రాష్ట్రంలోని జ్యుయలరీ సంస్థలకు అందించిన చంద్రబాబు

    • కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు గనుల ప్రాజెక్టు ప్రారంభం
    • ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
    • తొలి బంగారాన్ని రాష్ట్రంలోని జ్యుయలరీ సంస్థలకు అందజేత
    • ఏపీలో ఉత్పత్తి అయ్యే బంగారం ఇక్కడే విక్రయిస్తామన్న జియోమైసూర్
    • స్థానిక యువతకు శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన సీఎం
  • టీతో ప్రధాని మోదీ చిత్రం.. 12 ఏళ్ల పాలనను ఆవిష్కరించిన యువ కళాకారుడు
    03 Wed 17:45

    టీతో ప్రధాని మోదీ చిత్రం.. 12 ఏళ్ల పాలనను ఆవిష్కరించిన యువ కళాకారుడు

    • మధ్యప్రదేశ్‌కు చెందిన యువ కళాకారుడి వినూత్న ప్రయత్నం
    • టీని ఉపయోగించి ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని రూపకల్పన
    • మోదీ 12 ఏళ్ల పాలనలోని 12 పథకాలకు చిత్రరూపం
    • ప్రధాని బాల్యం స్ఫూర్తితో టీని ఎంచుకున్నానని తెలిపిన కళాకారుడు
  • నేరేడు పండ్లకు, కరవుకు సంబంధం ఉందా?
    04 Wed 17:40

    నేరేడు పండ్లకు, కరవుకు సంబంధం ఉందా?

    • ఈ ఏడాది దేశవ్యాప్తంగా భారీగా కాసిన నేరేడు పండ్లు
    • ఇది కరవుకు సంకేతమని ప్రచారం
    • పొడి వాతావరణం వల్లే దిగుబడి పెరిగిందంటున్న నిపుణులు
    • ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాలు బలహీనపడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక
  • ఒక యూట్యూబర్ తీసిన సినిమాకు భారత్‌లో వసూళ్ల వర్షం!
    05 Wed 17:24

    ఒక యూట్యూబర్ తీసిన సినిమాకు భారత్‌లో వసూళ్ల వర్షం!

    • భారత్‌లో సంచలనం సృష్టిస్తున్న హాలీవుడ్ హారర్ చిత్రం 'అబ్సెషన్'
    • కేవలం రూ.7.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం
    • భారత్ లో రూ.79 కోట్లకు పైగా వసూళ్లు
    • ఈ ఏడాది ఇండియాలో అతిపెద్ద హాలీవుడ్ హిట్‌గా నిలిచిన సినిమా
    • భారత్‌లో వచ్చిన స్పందన చూసి షాక్ అయ్యానన్న 26 ఏళ్ల దర్శకుడు
  • అన్నం తింటే లావవుతారా? వైద్యులు చెప్పిన అసలు నిజం!
    06 Wed 17:22

    అన్నం తింటే లావవుతారా? వైద్యులు చెప్పిన అసలు నిజం!

    • బియ్యంలో 15కిపైగా ముఖ్యమైన పోషకాలు
    • శరీరానికి, మెదడుకు అవసరమైన శక్తిని అందిస్తుంది
    • గ్లూటెన్ లేని సహజ ఆహారం
    • ఎక్కువసేపు తృప్తిగా ఉంచుతుంది
    • బ్యాలెన్స్‌డ్‌ ఫుడ్‌లో భాగంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు
  • బీఎస్ఎన్ఎల్ సీఎండీ పోస్టు.. తొలిసారిగా ప్రైవేటు రంగానికి అవకాశం
    07 Wed 17:12

    బీఎస్ఎన్ఎల్ సీఎండీ పోస్టు.. తొలిసారిగా ప్రైవేటు రంగానికి అవకాశం

    • బీఎస్ఎన్ఎల్ సీఎండీ పోస్టు భర్తీకి కేంద్రం ప్రకటన
    • తొలిసారిగా ప్రైవేట్ రంగ నిపుణులకు అవకాశం కల్పన
    • దాదాపు రెండేళ్లుగా పూర్తిస్థాయి అధిపతి లేకుండా సంస్థ
    • భారీ నష్టాలతో సతమతమవుతున్న బీఎస్ఎన్ఎల్
    • దరఖాస్తుల స్వీకరణకు జూలై 22 చివరి తేదీగా నిర్ణయం
  • 'వారణాసి' సెట్స్ పై ఎంఎంఏ ఫైటర్ తో రాజమౌళి.. ఎవరీ యోగేశ్ జాదవ్?
    08 Wed 17:07

    'వారణాసి' సెట్స్ పై ఎంఎంఏ ఫైటర్ తో రాజమౌళి.. ఎవరీ యోగేశ్ జాదవ్?

    • రాజమౌళి-మహేష్ బాబు సినిమా సెట్స్‌లో కొత్త వ్యక్తి
    • ప్రొఫెషనల్ ఎంఎంఏ ఫైటర్ యోగేశ్ జాదవ్‌తో జక్కన్న
    • భారీ యాక్షన్ సన్నివేశాల కోసమే ఈ ఎంపిక
    • 'వారణాసి' పేరుతో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం
    • సెట్స్ నుంచి వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
  • సంతోషంగా ఉండాలా? ఈ చిన్న అలవాట్లు జీవితాన్నే మార్చేస్తాయి!
    09 Wed 17:06

    సంతోషంగా ఉండాలా? ఈ చిన్న అలవాట్లు జీవితాన్నే మార్చేస్తాయి!

    • ఆనందం కూడా సాధనతో పెంచుకునే నైపుణ్యమే!
    • రోజూ మంచి విషయాలను గుర్తుచేసుకోవాలి
    • ఇతరులతో పోల్చుకోవడం తగ్గించాలి
    • వ్యాయామం, నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలి
    • చిన్న విజయాలనూ సెలబ్రేట్ చేసుకోవాలి
  • మమతా బెనర్జీకి మరో షాక్.. బెంగాల్ సీఎం సువేందును పొగిడిన మహువా మొయిత్రా!
    10 Wed 17:01

    మమతా బెనర్జీకి మరో షాక్.. బెంగాల్ సీఎం సువేందును పొగిడిన మహువా మొయిత్రా!

    • సువేందుతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్న మహువా మొయిత్రా
    • గతంలో తనకు సువేందు అండగా నిలిచిన సందర్భాలను గుర్తుచేసుకున్న మహువా
    • టీఎంసీ తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో ఈ వ్యాఖ్యలతో రాజకీయంగా కలకలం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV