ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'వారణాసి' సెట్స్ పై ఎంఎంఏ ఫైటర్ తో రాజమౌళి.. ఎవరీ యోగేశ్ జాదవ్?
    01 Wed 17:07

    'వారణాసి' సెట్స్ పై ఎంఎంఏ ఫైటర్ తో రాజమౌళి.. ఎవరీ యోగేశ్ జాదవ్?

    • రాజమౌళి-మహేష్ బాబు సినిమా సెట్స్‌లో కొత్త వ్యక్తి
    • ప్రొఫెషనల్ ఎంఎంఏ ఫైటర్ యోగేశ్ జాదవ్‌తో జక్కన్న
    • భారీ యాక్షన్ సన్నివేశాల కోసమే ఈ ఎంపిక
    • 'వారణాసి' పేరుతో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం
    • సెట్స్ నుంచి వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
  • సంతోషంగా ఉండాలా? ఈ చిన్న అలవాట్లు జీవితాన్నే మార్చేస్తాయి!
    02 Wed 17:06

    సంతోషంగా ఉండాలా? ఈ చిన్న అలవాట్లు జీవితాన్నే మార్చేస్తాయి!

    • ఆనందం కూడా సాధనతో పెంచుకునే నైపుణ్యమే!
    • రోజూ మంచి విషయాలను గుర్తుచేసుకోవాలి
    • ఇతరులతో పోల్చుకోవడం తగ్గించాలి
    • వ్యాయామం, నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలి
    • చిన్న విజయాలనూ సెలబ్రేట్ చేసుకోవాలి
  • మమతా బెనర్జీకి మరో షాక్.. బెంగాల్ సీఎం సువేందును పొగిడిన మహువా మొయిత్రా!
    03 Wed 17:01

    మమతా బెనర్జీకి మరో షాక్.. బెంగాల్ సీఎం సువేందును పొగిడిన మహువా మొయిత్రా!

    • సువేందుతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్న మహువా మొయిత్రా
    • గతంలో తనకు సువేందు అండగా నిలిచిన సందర్భాలను గుర్తుచేసుకున్న మహువా
    • టీఎంసీ తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో ఈ వ్యాఖ్యలతో రాజకీయంగా కలకలం
  • 19 ఏళ్ల కుర్రాడు.. నెలకు రూ.1 కోటి సంపాదన.. ఏఐతో ఏం చేస్తున్నాడు?
    04 Wed 16:30

    19 ఏళ్ల కుర్రాడు.. నెలకు రూ.1 కోటి సంపాదన.. ఏఐతో ఏం చేస్తున్నాడు?

    • 'ఏఐ' విద్యతో నెలకు కోటి రూపాయలు ఆర్జిస్తున్న 19 ఏళ్ల యువకుడు
    • కరోనా కష్టాలతో 13 ఏళ్లకే సొంతంగా ఏఐ నేర్చుకున్న ఆయుష్ సింగ్
    • టాప్‌మేట్ ప్లాట్‌ఫామ్ ద్వారా తన కోర్సులను విజయవంతంగా విక్రయం
    • లింక్డిన్ పోస్టుతో వెలుగులోకి వచ్చిన స్ఫూర్తిదాయక కథ
  • స్టాక్ మార్కెట్లకు భారీ జోష్.. 790 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
    05 Wed 16:25

    స్టాక్ మార్కెట్లకు భారీ జోష్.. 790 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

    • భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
    • 790 పాయింట్లు పెరిగి 77,000కు చేరువలో సెన్సెక్స్
    • 24,000 మార్క్ పైన స్థిరపడిన నిఫ్టీ
    • ఐటీ, బ్యాంకింగ్, రియల్టీ రంగాల షేర్ల కొనుగోళ్లతో ర్యాలీ
    • నష్టాల్లో ముగిసిన ఆటో, మెటల్ రంగాల సూచీలు
  • ఒక్క ఈమెయిల్‌.. కునాల్‌ షాను వాట్సాప్‌ సీఈఓ చేసేసింది!
    06 Wed 16:23

    ఒక్క ఈమెయిల్‌.. కునాల్‌ షాను వాట్సాప్‌ సీఈఓ చేసేసింది!

    • కునాల్‌ షాతో మెటా చర్చలు ఆసక్తికర మలుపు
    • సాధారణ ఈమెయిల్‌తో ప్రారంభమైన పరిచయం
    • భారత మార్కెట్‌పై అవగాహన మెటాను ఆకట్టుకున్న అంశం
    • స్టార్టప్‌ వ్యవస్థలో కునాల్‌కు ప్రత్యేక గుర్తింపు
    • ఫ్రీచార్జ్‌, క్రెడ్‌తో విజయవంతమైన ప్రయాణం
  • ముంబైలో వరుణుడి బీభత్సం.. మేయర్ చూస్తుండ‌గానే మ్యాన్‌హోల్‌లో పడిపోయిన కార్మికుడు!
    07 Wed 16:20

    ముంబైలో వరుణుడి బీభత్సం.. మేయర్ చూస్తుండ‌గానే మ్యాన్‌హోల్‌లో పడిపోయిన కార్మికుడు!

    • ముంబైని ముంచెత్తిన కుండపోత వర్షం
    • రుతుపవనాలపై మేయర్ ప్రకటనకు, వాస్తవానికి పొంతన లేని వైనం
    • మ్యాన్‌హోల్‌లో పడిపోయిన కార్మికుడిని సురక్షితంగా కాపాడిన సిబ్బంది
    • లోతట్టు ప్రాంతాలు జలమయం, రైళ్ల రాకపోకలకు అంతరాయం
    • పాలనను సమీక్షించుకోవాలంటూ సొంత పార్టీ నేతల నుంచే సూచనలు
  • కొత్త ఉద్యోగులతో సీఎం విజయ్.. ఫ్యామిలీకి హాయ్, హార్ట్ సింబల్!
    08 Wed 16:06

    కొత్త ఉద్యోగులతో సీఎం విజయ్.. ఫ్యామిలీకి హాయ్, హార్ట్ సింబల్!

    • ట్యాంజెడ్‌కో కొత్త ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేసిన ముఖ్యమంత్రి
    • కార్యక్రమంలో ఉద్యోగులతో సరదాగా ముచ్చటించిన ముఖ్యమంత్రి
    • కుటుంబ సభ్యులకు హాయ్ చెప్పాలని కోరిన కొత్త ఉద్యోగులు
    • ఒకరి ఫ్యామిలీకి 'హాయ్' చెప్పి, మరొకరికి 'హార్ట్' సింబల్ చూపించిన విజయ్
  • ఇటలీలో భారత మహిళల ఖలేజా.. క్షమాపణ చెప్పిన బంగ్లాదేశీ వెయిటర్
    09 Wed 15:51

    ఇటలీలో భారత మహిళల ఖలేజా.. క్షమాపణ చెప్పిన బంగ్లాదేశీ వెయిటర్

    • ఇటలీలో భారత్‌ను దూషించిన బంగ్లాదేశీ వెయిటర్
    • నిలదీసి పోలీసులకు ఫిర్యాదు చేసిన భారత మహిళలు
    • ఒత్తిడితో బహిరంగంగా క్షమాపణ చెప్పిన వెయిటర్
    • సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారిన ఘటన వీడియో
    • మహిళల ధైర్యాన్ని ప్రశంసిస్తున్న నెటిజన్లు
  • ఖమేనీ అంత్యక్రియలకు మోదీకి ఆహ్వానం.. స్వయంగా లేఖ రాసిన ఇరాన్‌ అధ్యక్షుడు!
    10 Wed 15:45

    ఖమేనీ అంత్యక్రియలకు మోదీకి ఆహ్వానం.. స్వయంగా లేఖ రాసిన ఇరాన్‌ అధ్యక్షుడు!

    • ఖమేనీ అంత్యక్రియలకు మోదీకి ఇరాన్‌ ఆహ్వానం!
    • అధ్యక్షుడు పెజెష్కియాన్‌ స్వయంగా లేఖ రాసిన వైనం
    • జులై 4 నుంచి అంత్యక్రియల కార్యక్రమాలు
    • జులై 9న మష్హాద్‌లో ఖననం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV