01 Wed 17:01 మమతా బెనర్జీకి మరో షాక్.. బెంగాల్ సీఎం సువేందును పొగిడిన మహువా మొయిత్రా! సువేందుతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్న మహువా మొయిత్రా గతంలో తనకు సువేందు అండగా నిలిచిన సందర్భాలను గుర్తుచేసుకున్న మహువా టీఎంసీ తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో ఈ వ్యాఖ్యలతో రాజకీయంగా కలకలం
02 Wed 16:30 19 ఏళ్ల కుర్రాడు.. నెలకు రూ.1 కోటి సంపాదన.. ఏఐతో ఏం చేస్తున్నాడు? 'ఏఐ' విద్యతో నెలకు కోటి రూపాయలు ఆర్జిస్తున్న 19 ఏళ్ల యువకుడు కరోనా కష్టాలతో 13 ఏళ్లకే సొంతంగా ఏఐ నేర్చుకున్న ఆయుష్ సింగ్ టాప్‌మేట్ ప్లాట్‌ఫామ్ ద్వారా తన కోర్సులను విజయవంతంగా విక్రయం లింక్డిన్ పోస్టుతో వెలుగులోకి వచ్చిన స్ఫూర్తిదాయక కథ
03 Wed 16:25 స్టాక్ మార్కెట్లకు భారీ జోష్.. 790 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు 790 పాయింట్లు పెరిగి 77,000కు చేరువలో సెన్సెక్స్ 24,000 మార్క్ పైన స్థిరపడిన నిఫ్టీ ఐటీ, బ్యాంకింగ్, రియల్టీ రంగాల షేర్ల కొనుగోళ్లతో ర్యాలీ నష్టాల్లో ముగిసిన ఆటో, మెటల్ రంగాల సూచీలు
04 Wed 16:23 ఒక్క ఈమెయిల్.. కునాల్ షాను వాట్సాప్ సీఈఓ చేసేసింది! కునాల్ షాతో మెటా చర్చలు ఆసక్తికర మలుపు సాధారణ ఈమెయిల్‌తో ప్రారంభమైన పరిచయం భారత మార్కెట్‌పై అవగాహన మెటాను ఆకట్టుకున్న అంశం స్టార్టప్ వ్యవస్థలో కునాల్‌కు ప్రత్యేక గుర్తింపు ఫ్రీచార్జ్, క్రెడ్‌తో విజయవంతమైన ప్రయాణం
05 Wed 16:20 ముంబైలో వరుణుడి బీభత్సం.. మేయర్ చూస్తుండగానే మ్యాన్‌హోల్‌లో పడిపోయిన కార్మికుడు! ముంబైని ముంచెత్తిన కుండపోత వర్షం రుతుపవనాలపై మేయర్ ప్రకటనకు, వాస్తవానికి పొంతన లేని వైనం మ్యాన్‌హోల్‌లో పడిపోయిన కార్మికుడిని సురక్షితంగా కాపాడిన సిబ్బంది లోతట్టు ప్రాంతాలు జలమయం, రైళ్ల రాకపోకలకు అంతరాయం పాలనను సమీక్షించుకోవాలంటూ సొంత పార్టీ నేతల నుంచే సూచనలు
06 Wed 16:06 కొత్త ఉద్యోగులతో సీఎం విజయ్.. ఫ్యామిలీకి హాయ్, హార్ట్ సింబల్! ట్యాంజెడ్‌కో కొత్త ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేసిన ముఖ్యమంత్రి కార్యక్రమంలో ఉద్యోగులతో సరదాగా ముచ్చటించిన ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు హాయ్ చెప్పాలని కోరిన కొత్త ఉద్యోగులు ఒకరి ఫ్యామిలీకి 'హాయ్' చెప్పి, మరొకరికి 'హార్ట్' సింబల్ చూపించిన విజయ్
07 Wed 15:51 ఇటలీలో భారత మహిళల ఖలేజా.. క్షమాపణ చెప్పిన బంగ్లాదేశీ వెయిటర్ ఇటలీలో భారత్‌ను దూషించిన బంగ్లాదేశీ వెయిటర్ నిలదీసి పోలీసులకు ఫిర్యాదు చేసిన భారత మహిళలు ఒత్తిడితో బహిరంగంగా క్షమాపణ చెప్పిన వెయిటర్ సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారిన ఘటన వీడియో మహిళల ధైర్యాన్ని ప్రశంసిస్తున్న నెటిజన్లు
08 Wed 15:45 ఖమేనీ అంత్యక్రియలకు మోదీకి ఆహ్వానం.. స్వయంగా లేఖ రాసిన ఇరాన్ అధ్యక్షుడు! ఖమేనీ అంత్యక్రియలకు మోదీకి ఇరాన్ ఆహ్వానం! అధ్యక్షుడు పెజెష్కియాన్ స్వయంగా లేఖ రాసిన వైనం జులై 4 నుంచి అంత్యక్రియల కార్యక్రమాలు జులై 9న మష్హాద్‌లో ఖననం
09 Wed 15:40 'మేమిద్దరం ప్రైవేటుగా మాట్లాడుకున్నాం'.. సీఎం విజయ్ బర్త్‌డే విషెస్ వివాదంపై రజనీ క్లారిటీ! తామిద్దరం వ్యక్తిగతంగా మాట్లాడుకున్నామని, ఫోన్‌లో విషెస్ చెప్పానని వెల్లడి 'ధర్మన్' సినిమా ప్రారంభోత్సవంలో మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన తలైవా విజయ్ రాజకీయ ఎదుగుదల నేపథ్యంలో రజనీకాంత్‌పై పెరుగుతున్న ఒత్తిడి
10 Wed 15:38 నిమిషాల్లో డెలివరీ.. ఇండియాలో ఇదే మా ఫాస్టెస్ట్ బిజినెస్: అమెజాన్ సీఈఓ భారత్‌లో తమ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ 'అమెజాన్ నౌ' అన్న సీఈఓ ఆండీ జెస్సీ నిమిషాల వ్యవధిలోనే నిత్యావసరాలు డెలివరీ చేస్తున్న క్విక్ కామర్స్ సర్వీస్ ఈ సేవను వినియోగిస్తున్న ప్రైమ్ మెంబర్లు మూడు రెట్లు ఎక్కువగా షాపింగ్ చేస్తున్నారని వెల్లడి ప్రతి త్రైమాసికంలో ఆర్డర్లు రెట్టింపు అవుతున్నాయని తెలిపిన అమెజాన్ దేశవ్యాప్తంగా 300 నగరాలకు ఈ సేవలను విస్తరించేందుకు ప్రణాళిక