ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఇటలీలో భారత మహిళల ఖలేజా.. క్షమాపణ చెప్పిన బంగ్లాదేశీ వెయిటర్
    01 Wed 15:51

    ఇటలీలో భారత మహిళల ఖలేజా.. క్షమాపణ చెప్పిన బంగ్లాదేశీ వెయిటర్

    • ఇటలీలో భారత్‌ను దూషించిన బంగ్లాదేశీ వెయిటర్
    • నిలదీసి పోలీసులకు ఫిర్యాదు చేసిన భారత మహిళలు
    • ఒత్తిడితో బహిరంగంగా క్షమాపణ చెప్పిన వెయిటర్
    • సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారిన ఘటన వీడియో
    • మహిళల ధైర్యాన్ని ప్రశంసిస్తున్న నెటిజన్లు
  • ఖమేనీ అంత్యక్రియలకు మోదీకి ఆహ్వానం.. స్వయంగా లేఖ రాసిన ఇరాన్‌ అధ్యక్షుడు!
    02 Wed 15:45

    ఖమేనీ అంత్యక్రియలకు మోదీకి ఆహ్వానం.. స్వయంగా లేఖ రాసిన ఇరాన్‌ అధ్యక్షుడు!

    • ఖమేనీ అంత్యక్రియలకు మోదీకి ఇరాన్‌ ఆహ్వానం!
    • అధ్యక్షుడు పెజెష్కియాన్‌ స్వయంగా లేఖ రాసిన వైనం
    • జులై 4 నుంచి అంత్యక్రియల కార్యక్రమాలు
    • జులై 9న మష్హాద్‌లో ఖననం
  • 'మేమిద్దరం ప్రైవేటుగా మాట్లాడుకున్నాం'.. సీఎం విజయ్ బర్త్‌డే విషెస్ వివాదంపై రజనీ క్లారిటీ!
    03 Wed 15:40

    'మేమిద్దరం ప్రైవేటుగా మాట్లాడుకున్నాం'.. సీఎం విజయ్ బర్త్‌డే విషెస్ వివాదంపై రజనీ క్లారిటీ!

    • తామిద్దరం వ్యక్తిగతంగా మాట్లాడుకున్నామని, ఫోన్‌లో విషెస్ చెప్పానని వెల్లడి
    • 'ధర్మన్' సినిమా ప్రారంభోత్సవంలో మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన తలైవా
    • విజయ్ రాజకీయ ఎదుగుదల నేపథ్యంలో రజనీకాంత్‌పై పెరుగుతున్న ఒత్తిడి
  • నిమిషాల్లో డెలివరీ.. ఇండియాలో ఇదే మా ఫాస్టెస్ట్ బిజినెస్: అమెజాన్ సీఈఓ
    04 Wed 15:38

    నిమిషాల్లో డెలివరీ.. ఇండియాలో ఇదే మా ఫాస్టెస్ట్ బిజినెస్: అమెజాన్ సీఈఓ

    • భారత్‌లో తమ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ 'అమెజాన్ నౌ' అన్న‌ సీఈఓ ఆండీ జెస్సీ 
    • నిమిషాల వ్యవధిలోనే నిత్యావసరాలు డెలివరీ చేస్తున్న క్విక్ కామర్స్ సర్వీస్
    • ఈ సేవను వినియోగిస్తున్న ప్రైమ్ మెంబర్లు మూడు రెట్లు ఎక్కువగా షాపింగ్ చేస్తున్నారని వెల్లడి
    • ప్రతి త్రైమాసికంలో ఆర్డర్లు రెట్టింపు అవుతున్నాయని తెలిపిన అమెజాన్
    • దేశవ్యాప్తంగా 300 నగరాలకు ఈ సేవలను విస్తరించేందుకు ప్రణాళిక
  • జొన్నగిరిలో స్వర్ణ కాంతులు... దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గనిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
    05 Wed 15:31

    జొన్నగిరిలో స్వర్ణ కాంతులు... దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గనిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

    • కర్నూలు జిల్లా జొన్నగిరిలో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని ప్రారంభం
    • ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభోత్సవం
    • ఏడాదికి టన్ను బంగారం ఉత్పత్తి లక్ష్యంగా కార్యకలాపాలు
    • ఈ గని ద్వారా రాష్ట్రానికి రాయల్టీ రూపంలో ఏటా రూ.144 కోట్ల వరకు ఆదాయం
    • ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 600 మందికి ఉపాధి అవకాశాలు
  • ఈ రోజుల్లో మాట్లాడాలంటేనే భయం: రజనీకాంత్
    06 Wed 15:20

    ఈ రోజుల్లో మాట్లాడాలంటేనే భయం: రజనీకాంత్

    • బహిరంగంగా మాట్లాడలేకపోతున్నామన్న రజనీకాంత్
    • తన మాటలను నిరంతరం తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఆవేదన
    • మనల్ని ఇష్టపడని వారికి మనం ఏది చేసినా నచ్చదని వ్యాఖ్య
  • టీసీఎస్‌ ఉద్యోగి తీసుకున్న రిస్క్‌.. రూ.3.3 లక్షల నుంచి రూ.25 లక్షల ప్యాకేజీ!
    07 Wed 15:16

    టీసీఎస్‌ ఉద్యోగి తీసుకున్న రిస్క్‌.. రూ.3.3 లక్షల నుంచి రూ.25 లక్షల ప్యాకేజీ!

    • టీసీఎస్‌లో రూ.3.3 లక్షలతో కెరీర్‌ ప్రారంభం
    • నాలుగేళ్ల తర్వాత రూ.7.8 లక్షలకు వేతనం
    • 2025లో ఉద్యోగ మార్పుతో శాలరీ హైక్‌
    • బెంగళూరుకు మారిన తర్వాత కొత్త అవకాశాలు
    • ప్రాజెక్టుల్లో కోతలతో మరోసారి ఉద్యోగ వేట
  • కొందరు రిలాక్స్ అవుతున్నారు... అది కోవిడ్ కన్నా ప్రమాదకరం: నారా లోకేశ్
    08 Wed 15:04

    కొందరు రిలాక్స్ అవుతున్నారు... అది కోవిడ్ కన్నా ప్రమాదకరం: నారా లోకేశ్

    • వైసీపీ ఫేక్ ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని కేడర్‌కు లోకేశ్ పిలుపు
    • అధికారంలోకి వచ్చాక రిలాక్స్ అవ్వడం కోవిడ్ కన్నా ప్రమాదకరమన్న లోకేశ్
    • 'రెడ్ బుక్' తన పని తాను చేస్తుందని, ఎవరికీ అనుమానాలు అవసరం లేదని స్పష్టీకరణ
    • సర్వే ప్రక్రియ కారణంగా ఇంటింటికీ ప్రచారం కార్యక్రమం జులై 10కి వాయిదా
    • కూటమి బంధం దీర్ఘకాలం కొనసాగుతుందని, అంతా కూటమి ధర్మానికి కట్టుబడాలని సూచన
  • ఐసీసీ ర్యాంకింగ్స్: రెండో స్థానానికి గిల్.. బుమ్రాతో కలిసి కివీస్ పేసర్ టాప్ ర్యాంక్
    09 Wed 14:53

    ఐసీసీ ర్యాంకింగ్స్: రెండో స్థానానికి గిల్.. బుమ్రాతో కలిసి కివీస్ పేసర్ టాప్ ర్యాంక్

    • వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకిన కెప్టెన్‌ గిల్
    • టెస్ట్ బౌలింగ్‌లో బుమ్రాతో కలిసి అగ్రస్థానంలో నిలిచిన మాట్ హెన్రీ
    • టెస్ట్ బ్యాటింగ్‌లో తిరిగి నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్న జో రూట్
    • భారత బౌలర్లు అర్ష్‌దీప్, ప్రసిద్ధ్ కృష్ణ ర్యాంకులు మెరుగు
  • ‘ఎస్‌ఐఆర్‌’పై సీఎం రేవంత్‌ ఫోకస్‌.. నేతలకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌!
    10 Wed 14:49

    ‘ఎస్‌ఐఆర్‌’పై సీఎం రేవంత్‌ ఫోకస్‌.. నేతలకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

    • ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్‌ నేతలకు సీఎం రేవంత్‌ హెచ్చరిక
    • నిర్లక్ష్యం చేస్తే ఇన్‌చార్జిల మార్పు తప్పదని స్పష్టం
    • పది రోజుల పాటు నేతల పనితీరుపై నిఘా
    • గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచన
    • పేదల ఓటు హక్కులను కాపాడాలని పిలుపు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV