01 Wed 15:45 ఖమేనీ అంత్యక్రియలకు మోదీకి ఆహ్వానం.. స్వయంగా లేఖ రాసిన ఇరాన్ అధ్యక్షుడు! ఖమేనీ అంత్యక్రియలకు మోదీకి ఇరాన్ ఆహ్వానం! అధ్యక్షుడు పెజెష్కియాన్ స్వయంగా లేఖ రాసిన వైనం జులై 4 నుంచి అంత్యక్రియల కార్యక్రమాలు జులై 9న మష్హాద్‌లో ఖననం
02 Wed 15:40 'మేమిద్దరం ప్రైవేటుగా మాట్లాడుకున్నాం'.. సీఎం విజయ్ బర్త్‌డే విషెస్ వివాదంపై రజనీ క్లారిటీ! తామిద్దరం వ్యక్తిగతంగా మాట్లాడుకున్నామని, ఫోన్‌లో విషెస్ చెప్పానని వెల్లడి 'ధర్మన్' సినిమా ప్రారంభోత్సవంలో మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన తలైవా విజయ్ రాజకీయ ఎదుగుదల నేపథ్యంలో రజనీకాంత్‌పై పెరుగుతున్న ఒత్తిడి
03 Wed 15:38 నిమిషాల్లో డెలివరీ.. ఇండియాలో ఇదే మా ఫాస్టెస్ట్ బిజినెస్: అమెజాన్ సీఈఓ భారత్‌లో తమ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ 'అమెజాన్ నౌ' అన్న సీఈఓ ఆండీ జెస్సీ నిమిషాల వ్యవధిలోనే నిత్యావసరాలు డెలివరీ చేస్తున్న క్విక్ కామర్స్ సర్వీస్ ఈ సేవను వినియోగిస్తున్న ప్రైమ్ మెంబర్లు మూడు రెట్లు ఎక్కువగా షాపింగ్ చేస్తున్నారని వెల్లడి ప్రతి త్రైమాసికంలో ఆర్డర్లు రెట్టింపు అవుతున్నాయని తెలిపిన అమెజాన్ దేశవ్యాప్తంగా 300 నగరాలకు ఈ సేవలను విస్తరించేందుకు ప్రణాళిక
04 Wed 15:31 జొన్నగిరిలో స్వర్ణ కాంతులు... దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గనిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా జొన్నగిరిలో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని ప్రారంభం ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఏడాదికి టన్ను బంగారం ఉత్పత్తి లక్ష్యంగా కార్యకలాపాలు ఈ గని ద్వారా రాష్ట్రానికి రాయల్టీ రూపంలో ఏటా రూ.144 కోట్ల వరకు ఆదాయం ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 600 మందికి ఉపాధి అవకాశాలు
05 Wed 15:20 ఈ రోజుల్లో మాట్లాడాలంటేనే భయం: రజనీకాంత్ బహిరంగంగా మాట్లాడలేకపోతున్నామన్న రజనీకాంత్ తన మాటలను నిరంతరం తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఆవేదన మనల్ని ఇష్టపడని వారికి మనం ఏది చేసినా నచ్చదని వ్యాఖ్య
06 Wed 15:16 టీసీఎస్ ఉద్యోగి తీసుకున్న రిస్క్.. రూ.3.3 లక్షల నుంచి రూ.25 లక్షల ప్యాకేజీ! టీసీఎస్‌లో రూ.3.3 లక్షలతో కెరీర్ ప్రారంభం నాలుగేళ్ల తర్వాత రూ.7.8 లక్షలకు వేతనం 2025లో ఉద్యోగ మార్పుతో శాలరీ హైక్ బెంగళూరుకు మారిన తర్వాత కొత్త అవకాశాలు ప్రాజెక్టుల్లో కోతలతో మరోసారి ఉద్యోగ వేట
07 Wed 15:04 కొందరు రిలాక్స్ అవుతున్నారు... అది కోవిడ్ కన్నా ప్రమాదకరం: నారా లోకేశ్ వైసీపీ ఫేక్ ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని కేడర్‌కు లోకేశ్ పిలుపు అధికారంలోకి వచ్చాక రిలాక్స్ అవ్వడం కోవిడ్ కన్నా ప్రమాదకరమన్న లోకేశ్ 'రెడ్ బుక్' తన పని తాను చేస్తుందని, ఎవరికీ అనుమానాలు అవసరం లేదని స్పష్టీకరణ సర్వే ప్రక్రియ కారణంగా ఇంటింటికీ ప్రచారం కార్యక్రమం జులై 10కి వాయిదా కూటమి బంధం దీర్ఘకాలం కొనసాగుతుందని, అంతా కూటమి ధర్మానికి కట్టుబడాలని సూచన
08 Wed 14:53 ఐసీసీ ర్యాంకింగ్స్: రెండో స్థానానికి గిల్.. బుమ్రాతో కలిసి కివీస్ పేసర్ టాప్ ర్యాంక్ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకిన కెప్టెన్ గిల్ టెస్ట్ బౌలింగ్‌లో బుమ్రాతో కలిసి అగ్రస్థానంలో నిలిచిన మాట్ హెన్రీ టెస్ట్ బ్యాటింగ్‌లో తిరిగి నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్న జో రూట్ భారత బౌలర్లు అర్ష్‌దీప్, ప్రసిద్ధ్ కృష్ణ ర్యాంకులు మెరుగు
09 Wed 14:49 ‘ఎస్‌ఐఆర్’పై సీఎం రేవంత్ ఫోకస్.. నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్! ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ హెచ్చరిక నిర్లక్ష్యం చేస్తే ఇన్‌చార్జిల మార్పు తప్పదని స్పష్టం పది రోజుల పాటు నేతల పనితీరుపై నిఘా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచన పేదల ఓటు హక్కులను కాపాడాలని పిలుపు
10 Wed 14:45 'టాంగివాయి' హీరో బాబ్ బ్లెయిర్ కన్నుమూత.. క్రికెట్ చరిత్రలో చెరగని గాథ న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ బాబ్ బ్లెయిర్ 94 ఏళ్ల వయసులో మృతి 1953లో రైలు ప్రమాదంలో కాబోయే భార్య మరణించినా బ్యాటింగ్ చేసిన వైనం క్రికెట్ చరిత్రలో టాంగివాయి హీరోగా చిరస్థాయిగా నిలిచిన బ్లెయిర్ ఆయన గౌరవార్థం బ్లాక్ ఆర్మ్‌బ్యాండ్లతో బరిలోకి దిగనున్న బ్లాక్‌క్యాప్స్