01 Wed 15:04 కొందరు రిలాక్స్ అవుతున్నారు... అది కోవిడ్ కన్నా ప్రమాదకరం: నారా లోకేశ్ వైసీపీ ఫేక్ ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని కేడర్‌కు లోకేశ్ పిలుపు అధికారంలోకి వచ్చాక రిలాక్స్ అవ్వడం కోవిడ్ కన్నా ప్రమాదకరమన్న లోకేశ్ 'రెడ్ బుక్' తన పని తాను చేస్తుందని, ఎవరికీ అనుమానాలు అవసరం లేదని స్పష్టీకరణ సర్వే ప్రక్రియ కారణంగా ఇంటింటికీ ప్రచారం కార్యక్రమం జులై 10కి వాయిదా కూటమి బంధం దీర్ఘకాలం కొనసాగుతుందని, అంతా కూటమి ధర్మానికి కట్టుబడాలని సూచన
02 Wed 14:53 ఐసీసీ ర్యాంకింగ్స్: రెండో స్థానానికి గిల్.. బుమ్రాతో కలిసి కివీస్ పేసర్ టాప్ ర్యాంక్ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకిన కెప్టెన్ గిల్ టెస్ట్ బౌలింగ్‌లో బుమ్రాతో కలిసి అగ్రస్థానంలో నిలిచిన మాట్ హెన్రీ టెస్ట్ బ్యాటింగ్‌లో తిరిగి నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్న జో రూట్ భారత బౌలర్లు అర్ష్‌దీప్, ప్రసిద్ధ్ కృష్ణ ర్యాంకులు మెరుగు
03 Wed 14:49 ‘ఎస్‌ఐఆర్’పై సీఎం రేవంత్ ఫోకస్.. నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్! ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ హెచ్చరిక నిర్లక్ష్యం చేస్తే ఇన్‌చార్జిల మార్పు తప్పదని స్పష్టం పది రోజుల పాటు నేతల పనితీరుపై నిఘా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచన పేదల ఓటు హక్కులను కాపాడాలని పిలుపు
04 Wed 14:45 'టాంగివాయి' హీరో బాబ్ బ్లెయిర్ కన్నుమూత.. క్రికెట్ చరిత్రలో చెరగని గాథ న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ బాబ్ బ్లెయిర్ 94 ఏళ్ల వయసులో మృతి 1953లో రైలు ప్రమాదంలో కాబోయే భార్య మరణించినా బ్యాటింగ్ చేసిన వైనం క్రికెట్ చరిత్రలో టాంగివాయి హీరోగా చిరస్థాయిగా నిలిచిన బ్లెయిర్ ఆయన గౌరవార్థం బ్లాక్ ఆర్మ్‌బ్యాండ్లతో బరిలోకి దిగనున్న బ్లాక్‌క్యాప్స్
05 Wed 14:38 సాయికృష్ణది లాకప్ డెత్ అని సిట్ నిర్ధారణ.. కృష్ణలంక సీఐ నాగరాజుకు 14 రోజుల రిమాండ్ సాయికృష్ణది లాకప్ డెత్ అని తేల్చిన సిట్ విజయవాడ కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ సమర్పణ సీసీటీవీ ఫుటేజ్ డిలీట్, మృతదేహం మాయం చేశారని వెల్లడి కృష్ణా లంక సీఐ నాగార్జునకు 14 రోజుల రిమాండ్ దర్యాప్తునకు సీఐ సహకరించడం లేదని సిట్ ఆరోపణ
06 Wed 14:14 టాటా గ్రూప్‌లో ముగిసిన ఒక శకం.. రిటైల్ సామ్రాజ్యాన్ని నిర్మించి.. ట్రెంట్ నుంచి వైదొలగిన నోయెల్ టాటా ట్రెంట్ లిమిటెడ్ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నోయెల్ టాటా కంపెనీ 47వ వార్షిక సమావేశంలో తన రిటైర్మెంట్ ప్రకటన ఆయన నాయకత్వంలో సింగిల్ స్టోర్ నుంచి 1,200 స్టోర్ల స్థాయికి ఎదిగిన ట్రెంట్ టాటా గ్రూప్ నిబంధనల ప్రకారం 70 ఏళ్ల వయసులో పదవీ విరమణ దివంగత రతన్ టాటాకు నోయెల్ టాటా సోదరుడు
07 Wed 14:11 భారత్‌లో ధనికుల పిల్లలు చదివే టాప్ స్కూల్స్ ఇవే..! ధనిక కుటుంబాల తొలి ఎంపికగా 7 పాఠశాలలు డూన్ స్కూల్‌కు దేశంలో ప్రత్యేక గుర్తింపు అంబానీ స్కూల్‌లో చదివిన స్టార్ కిడ్స్ వుడ్‌స్టాక్ ఆసియాలోనే పురాతన రెసిడెన్షియల్ స్కూల్ వెల్హామ్ బాలికల విద్యలో అగ్రస్థానం
08 Wed 14:05 జగన్ స్పైడర్ సినిమాలో సైకో విలన్ మాదిరి ప్రవర్తిస్తున్నారు: మంత్రి అనగాని రాష్ట్రంలో ఏ ఇద్దరు నేతలు కలిసి ఉన్నా జగన్ భరించలేకపోతున్నారన్న అనగాని కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమే గొడ్డలి పార్టీ లక్ష్యమని విమర్శ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైళ్ల దగ్ధం కేసులో సీఐడీ దర్యాప్తు పూర్తి కావచ్చిందని వెల్లడి
09 Wed 13:51 'జగన్ సార్'.. బసవతారకం వేదికపై యువతి ప్రసంగం వైరల్.. ఆ జగన్ ఈయనే! బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి 25 ఏళ్ల వేడుకలు క్యాన్సర్ నుంచి కోలుకున్న యువతి ప్రసంగం వైరల్ 'జగన్ సార్' అంటూ ప్రస్తావించడంతో సోషల్ మీడియాలో చర్చ ఆమె చెప్పింది మాజీ సీఎం గురించి కాదు, బాలయ్య వీరాభిమాని అనంతపురం జగన్ గురించి బాలయ్య చొరవ, జగన్ సహాయంతోనే యువతికి వైద్యం
10 Wed 13:39 మీ పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరగాలా? ఈ 4 విషయాలు నేర్పించండి! 10 ఏళ్లలోపు పిల్లలకు సామాజిక నైపుణ్యాలు కీలకం కొత్త గ్రూపుల్లో కలవడం నేర్పించాలి విభేదాలను ఆరోగ్యకరంగా ఎదుర్కోవాలి బాడీ లాంగ్వేజ్‌ను అర్థం చేసుకోవడం అవసరం భావాలను స్పష్టంగా చెప్పగలగాలి