01 Wed 09:44 ఉసిరితో షుగర్ కంట్రోల్.. తినడానికి ముందు ఇలా చేస్తే చాలు..! భోజనానికి ముందు తింటే షుగర్ స్పైక్స్ తగ్గే అవకాశం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచే గుణాలు ఉసిరిలో సమృద్ధిగా విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు రోజూ 1-2 తాజా ఉసిరికాయలు తీసుకోవాలని సూచన
02 Wed 09:41 అమెరికాలో హెచ్-1బీ దోపిడీ.. రూ.94 లక్షలు కట్టించుకున్నారని యజమానిపై భారత టెక్కీ దావా ఉద్యోగం, వీసా నిలబెట్టుకోవడానికి రూ.94 లక్షలు వసూలు చేశారని ఆరోపణ టెక్సాస్‌కు చెందిన ఐటీ కంపెనీ, దాని సీఈఓపై భారత టెక్కీ దావా ఇమ్మిగ్రేషన్ అధికారులకు అప్పగిస్తామని బెదిరించి డబ్బులు గుంజినట్లు ఫిర్యాదు హెచ్-1బీ వీసాదారుల బలహీనతలను ఆసరాగా చేసుకుని జరుగుతున్న దోపిడీపై చర్చ
03 Wed 09:37 మైక్ ఆన్‌లో ఉన్న సంగతి మర్చిపోయి.. జి7 సదస్సులో ప్రపంచ నేతల సీక్రెట్ ముచ్చట్లు! హాట్ మైక్ ఆన్‌లో ఉన్న సంగతి మర్చిపోయిన నేతలు మెలోని ధూమపానం మానేసినట్లు వెల్లడి మాక్రాన్ వాచ్‌పై ట్రంప్ ఫన్నీ కామెంట్స్ నేతల మధ్య సరదా సంభాషణల లీక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు
04 Wed 09:10 యూఎస్ రియల్ ఎస్టేట్: తగ్గిన జోరు.. లాభాల కన్నా అద్దె ఆదాయానికే ఎన్నారైల మొగ్గు! అమెరికా రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ముగిసిన జోరు స్థిరంగా ఉన్న ఇళ్ల ధరలు, అధిక స్థాయిలో వడ్డీ రేట్లు అన్ని చోట్లా కాకుండా కొన్ని నగరాల్లోనే పెరుగుతున్న డిమాండ్ పెరిగిన ఇళ్ల లభ్యతతో కొనుగోలుదారులకు ఎక్కువ ఆప్షన్లు
05 Wed 09:05 పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల ఆస్ట్రేలియా చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు! దొంగలు బందీలుగా పట్టుకోవడంతో స్పందించిన పోలీసులు దొంగల వాహనంగా పొరబడి బాధిత కుటుంబం కారుపై కాల్పులు ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని దిగ్భ్రాంతి పారదర్శక విచారణకు డిమాండ్ కాల్పులు జరిపిన పోలీస్ అధికారి అరెస్ట్
06 Wed 09:01 ఎంపీల ఫోన్లు స్విచ్ఛాఫ్.. ‘ఉద్ధవ్ సేన’లో తిరుగుబాటు ఆందోళన! ఆరుగురు ఎంపీలు షిండే శిబిరంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం కొందరు ఎంపీల ఫోన్లు స్విచ్ఛాఫ్ కావడంతో ఉద్ధవ్ వర్గంలో ఆందోళన ఢిల్లీలో షిండే వర్గ నేతలతో ఎంపీల సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు తలుపులు తెరిచి ఉన్నాయని మంత్రి ప్రతాప్ సార్నాయక్ వ్యాఖ్య ఎంపీల కొనుగోలుకు ఒక్కొక్కరికి రూ.15 కోట్లు ఇస్తున్నారని సంజయ్ రౌత్ ఆరోపణ
07 Wed 08:39 ఇన్‌స్టాగ్రామ్‌లో మనమే తోపులం.. మోదీతో మెలోనీ సరదా వ్యాఖ్యలు G7 సదస్సులో మళ్లీ కలిసిన ప్రధాని మోదీ, ఇటలీ పీఎం మెలోనీ సోషల్ మీడియాలో మేం చాలా ఫేమస్ అంటూ మెలోనీ సరదా వ్యాఖ్య గతంలో వైరల్ అయిన 'మెలోడి' ట్రెండ్‌కు మళ్లీ ఊపు ఇద్దరు నేతల స్నేహపూర్వక సంభాషణ వీడియో వైరల్
08 Wed 08:38 ఆరో వరల్డ్ కప్.. 16వ గోల్.. చరిత్ర సృష్టించిన లియోనెల్ మెస్సీ వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్‌లో అల్జీరియాపై 3-0 తేడాతో అర్జెంటీనా ఘన విజయం హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగిన కెప్టెన్ లియోనెల్ మెస్సీ వరల్డ్ కప్‌లో ఆరుసార్లు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డ్ 16 గోల్స్‌తో మిరోస్లావ్ క్లోజ్ రికార్డు సమం చేసిన సాకర్ దిగ్గజం తొలి గోల్ అనంతరం భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న మెస్సీ
09 Wed 08:31 ప్రపంచకప్‌లో పెను సంచలనం.. లంక చేతిలో కివీస్ చిత్తు మహిళల టీ20 ప్రపంచకప్‌లో సంచలనం డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్‌పై శ్రీలంక ఘన విజయం అజేయ హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించిన నిలక్షికి సిల్వ
10 Wed 08:19 జీ7 వేదికపై అమెరికాను నిలదీసిన మోదీ.. భారత నావికుల మృతిపై ప్రధాని ఆవేదన జీ7 సదస్సులో భారత నావికుల మృతి అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమక్షంలోనే యూఎస్ దాడులపై ఆందోళన వ్యక్తీకరణ హర్మూజ్ జలసంధిలో నావికుల భద్రత, వాణిజ్య మార్గాల పరిరక్షణ అందరి బాధ్యత అని పిలుపు