ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పెద్దగా పట్టించుకోని అవకాశం.. చివరకు రూ.10 కోట్ల అదృష్టంగా మారింది!
    01 Mon 10:07

    పెద్దగా పట్టించుకోని అవకాశం.. చివరకు రూ.10 కోట్ల అదృష్టంగా మారింది!

    • వెల్డర్‌గా ఉద్యోగంలో చేరాడు
    • ప్రయోజనాల కింద షేర్లు పొందాడు
    • ఐపీఓతో వాటి విలువ భారీగా పెరిగింది
    • రూ.10 కోట్లకు చేరిన సంపద
    • స్పేస్‌ఎక్స్‌ ఐపీఓతో మారిన అనేక మంది జీవితాలు
  • విడాకుల కోసం వెళ్లారు.. కన్నీళ్లతో కలిశారు.. సినిమాను తలపించిన నిజజీవిత గాథ
    02 Mon 10:04

    విడాకుల కోసం వెళ్లారు.. కన్నీళ్లతో కలిశారు.. సినిమాను తలపించిన నిజజీవిత గాథ

    • ఐదేళ్లుగా విడాకుల కోసం న్యాయపోరాటం చేస్తున్న దంపతులు
    • భార్య తండ్రికి గుండెపోటు రావడంతో ఆదుకున్న భర్త
    • ఢిల్లీ కోర్టు హాలులో విడాకుల పత్రాలు చించివేసి భర్తను కౌగిలించుకున్న భార్య
    • విడిపోవాల్సిన వారిని ఒక్కటి చేసిన మానవతా దృక్పథం
  • ఆపిల్ సంచలనం.. త్వరలో ఫోల్డబుల్ ఐఫోన్, టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్!
    03 Mon 09:56

    ఆపిల్ సంచలనం.. త్వరలో ఫోల్డబుల్ ఐఫోన్, టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్!

    • ఐవోఎస్ 27, మ్యాక్ ఓఎస్ 27 సాఫ్ట్‌వేర్ కోడింగ్‌లో ఆధారాలు లభ్యం
    • తెరిచినప్పుడు ఐప్యాడ్ మినీ సైజులో ఫోల్డబుల్ ఐఫోన్!
    • మ్యాక్‌బుక్‌లలో టచ్ ఫీచర్ల కోసం కొత్త జెస్టర్లను పరీక్షిస్తున్న ఆపిల్ 
    • ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం
  • ఏపీ, తెలంగాణలకు చల్లని కబురు: హైదరాబాద్‌ను తాకిన నైరుతి
    04 Mon 09:53

    ఏపీ, తెలంగాణలకు చల్లని కబురు: హైదరాబాద్‌ను తాకిన నైరుతి

    • హైదరాబాద్‌లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
    • మరో 4-5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో పూర్తిస్థాయి విస్తరణ
    • భద్రాద్రి కొత్తగూడెం, కళింగపట్నం వరకు చేరిన రుతుపవనాలు
    • ముందుకు కదిలేందుకు అనుకూలంగా ఉన్న పరిస్థితులు
    • భారత వాతావరణ శాఖ అధికారిక ప్రకటన
  • హ‌ర్మూజ్ జలసంధి ప్రారంభానికి మార్గం సుగమం... కానీ పలు సవాళ్లు!
    05 Mon 09:50

    హ‌ర్మూజ్ జలసంధి ప్రారంభానికి మార్గం సుగమం... కానీ పలు సవాళ్లు!

    • అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం
    • వ్యూహాత్మక హ‌ర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకునేందుకు అవకాశం
    • నౌకాయాన పునరుద్ధరణకు మైన్‌ల తొలగింపు, మరమ్మతులు అవసరం
    • నౌకలకు భద్రతా హామీలు ఇవ్వడం పూర్తికావాల్సి ఉందన్న‌ అధికారులు
    • సాధారణ నౌకాయానం తిరిగి ప్రారంభం కావడానికి నెల‌ రోజులు పట్టవచ్చని అంచనా
  • కీరదోస తింటే అనారోగ్యమా? ఈ విషయాలు తెలుసుకోండి..!
    06 Mon 09:46

    కీరదోస తింటే అనారోగ్యమా? ఈ విషయాలు తెలుసుకోండి..!

    • కీరదోసతో ఆరోగ్యానికి మేలు
    • కొందరికి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం
    • చేదు కీరదోస తినొద్దు
    • కొందరికి ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం
    • అరుదుగా అలర్జీ రావచ్చు
  • హిందూ మహాసముద్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద తిమింగలాల శ్మశానవాటిక .. 50 లక్షల ఏళ్ల నాటి రహస్యాలు వెలుగులోకి!
    07 Mon 09:33

    హిందూ మహాసముద్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద తిమింగలాల శ్మశానవాటిక .. 50 లక్షల ఏళ్ల నాటి రహస్యాలు వెలుగులోకి!

    • ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలో 7,002 మీటర్ల లోతున శ్మశాన వాటికను గుర్తించిన చైనా పరిశోధకులు 
    • 50 లక్షల ఏళ్ల నాటి 500 తిమింగలాల శిలాజాలను కనుగొన్న వైనం
    • సముద్ర గర్భంలోని అరుదైన జీవులకు ఆహారంగా, ఆవాసంగా మారిన అవశేషాలు
  • బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..!
    08 Mon 09:29

    బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..!

    • దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు
    • హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో పసిడి రేట్లలో నిలకడ
    • హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,49,070
  • ప్రజలను కుక్కలతో పోల్చానా?.. వారు నాకు తల్లితో సమానం: రాఘవ లారెన్స్
    09 Mon 08:54

    ప్రజలను కుక్కలతో పోల్చానా?.. వారు నాకు తల్లితో సమానం: రాఘవ లారెన్స్

    • రాజకీయాల్లోకి వస్తానని ఇటీవల ప్రకటించిన రాఘవ లారెన్స్
    • ప్రజలను కుక్కలతో పోల్చారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం
    • ఇది పూర్తిగా అబద్ధమంటూ వీడియోతో క్లారిటీ ఇచ్చిన లారెన్స్
    • కొత్త వాతావరణానికి అలవాటు పడటం గురించే మాట్లాడానని వెల్లడి
  • మ్యాచ్ డ్రా.. సంస్కృతి విన్.. జపాన్ అభిమానులపై ప్రశంసల వర్షం
    10 Mon 08:51

    మ్యాచ్ డ్రా.. సంస్కృతి విన్.. జపాన్ అభిమానులపై ప్రశంసల వర్షం

    • ఫిఫా 2026 ప్రపంచకప్‌లో జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ 2-2తో డ్రా
    • మ్యాచ్ అనంతరం టెక్సాస్ స్టేడియాన్ని శుభ్రం చేసిన జపాన్ అభిమానులు
    • చెత్తను సేకరించేందుకు నీలిరంగు ప్లాస్టిక్ సంచులను వినియోగం
    • 1998 నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్న జపాన్ ఫ్యాన్స్
    • వారి క్రమశిక్షణ, సామాజిక బాధ్యతపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV