ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 20 ఏళ్లకే అద్భుతం.. యంగెస్ట్ ఐరన్‌మ్యాన్‌గా ఐఐటీ మద్రాస్ విద్యార్థిని!
    01 Sat 16:20

    20 ఏళ్లకే అద్భుతం.. యంగెస్ట్ ఐరన్‌మ్యాన్‌గా ఐఐటీ మద్రాస్ విద్యార్థిని!

    • ఐరన్‌మ్యాన్‌గా నిలిచిన 20 ఏళ్ల ఐఐటీ మద్రాస్ విద్యార్థిని రేనీ నొరోన్హా
    • ఫిలిప్పీన్స్‌లో జరిగిన పోటీలో విజయం, వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత
    • 18 ఏళ్లకే తొలిసారి ఐరన్‌మ్యాన్ పూర్తి చేసి రికార్డు సృష్టించిన ఘనత
    • 21 ఏళ్లు నిండకముందే గిన్నిస్ రికార్డు నెలకొల్పడమే లక్ష్యం
  • మనుషులు ఎవరిని ఎక్కువగా నమ్ముతారో తెలుసా?
    02 Sat 16:19

    మనుషులు ఎవరిని ఎక్కువగా నమ్ముతారో తెలుసా?

    • స్థిరమైన ప్రవర్తనే నమ్మకానికి ఆధారం
    • మాటలు, చేతలు ఒకేలా ఉండాలి
    • చిన్న హామీలు కూడా నిలబెట్టుకోవాలి
    • తప్పులను నిజాయతీగా అంగీకరించాలి
    • భావోద్వేగాలపై నియంత్రణ అవసరం
  • పెట్రోల్, డీజిల్ ధరల ఎఫెక్ట్.. ఈవీ షోరూంలకు క్యూ కట్టిన జనం... డెలివరీలు ఇవ్వలేక కంపెనీల ఆపసోపాలు!
    03 Sat 16:15

    పెట్రోల్, డీజిల్ ధరల ఎఫెక్ట్.. ఈవీ షోరూంలకు క్యూ కట్టిన జనం... డెలివరీలు ఇవ్వలేక కంపెనీల ఆపసోపాలు!

    • పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ఎలక్ట్రిక్ కార్లకు భారీ గిరాకీ
    • ప్రముఖ కంపెనీల ఈవీ మోడళ్ల డెలివరీకి మూడు నెలల వరకు వెయిటింగ్
    • పశ్చిమాసియా సంక్షోభంతో నాలుగేళ్ల తర్వాత భారీగా పెరిగిన ఇంధన ధరలు
    • మే నెలలో రికార్డు స్థాయిలో 26,000 దాటిన ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు
    • డిమాండ్‌కు తగినట్టు ఉత్పత్తిని పెంచేందుకు కంపెనీల ప్రయత్నాలు
  • ఆరోగ్యానికి సహజ రక్షణ ఇచ్చే ఫలం ఇదే... ఎలా తినాలో తెలుసుకోండి!
    04 Sat 15:54

    ఆరోగ్యానికి సహజ రక్షణ ఇచ్చే ఫలం ఇదే... ఎలా తినాలో తెలుసుకోండి!

    • పోషకాల గనిగా పేరుపొందిన అంజీర్ పండ్లు
    • గుండె, ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు
    • రాత్రంతా నీటిలో నానబెట్టి తినడం శ్రేయస్కరం
    • మధుమేహం ఉన్నవారు మితంగా తీసుకోవాలని సూచన
    • రోజుకు 2 నుంచి 4 పండ్లు తినడం ఉత్తమం
  • అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి.. హెల్త్‌కేర్‌లో ప్రెడిక్టివ్ విధానం: మంత్రి సత్యకుమార్
    05 Sat 15:53

    అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి.. హెల్త్‌కేర్‌లో ప్రెడిక్టివ్ విధానం: మంత్రి సత్యకుమార్

    • అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సత్యకుమార్
    • ప్రజలకు ఉచిత  వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని వ్యాఖ్య
    • ప్రజల వద్దకే వెళ్లి 45 రకాల వైద్య సేవలు అందిస్తున్నామని వెల్లడి
  • మన కాళ్ల కింద మరో ప్రపంచం.. తొలిసారిగా మ్యాప్‌ను రూపొందించిన శాస్త్రవేత్తలు!
    06 Sat 15:41

    మన కాళ్ల కింద మరో ప్రపంచం.. తొలిసారిగా మ్యాప్‌ను రూపొందించిన శాస్త్రవేత్తలు!

    • భూమి లోపల 110 క్వాడ్రిలియన్ కిలోమీటర్ల పొడవైన శిలీంధ్రాల నెట్‌వర్క్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు
    • మొక్కల మనుగడకు, పర్యావరణ సమతుల్యతకు ఈ నెట్‌వర్క్ అత్యంత కీలకం
    • వాతావరణంలోని కర్బనాన్ని భూమిలో నిల్వ చేయడంలో దీనిది ప్రధాన పాత్ర
    • ఆధునిక వ్యవసాయ పద్ధతుల వల్ల ఈ భూగర్భ నెట్‌వర్క్‌కు తీవ్ర నష్టం వాటిల్లుతోందని హెచ్చరిక
  • ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్.. ఇలా చెక్ చేసుకోండి!
    07 Sat 15:37

    ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్.. ఇలా చెక్ చేసుకోండి!

    • ఆర్జీయూకేటీ ఆరేళ్ల బీటెక్ కోర్సు ప్రవేశాల ఫలితాలు విడుదల
    • 2026–27 విద్యా సంవత్సరానికి 4,040 మంది విద్యార్థుల ఎంపిక
    • ఎంపికైన వారిలో 96.7% మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే
    • గ్రామీణ ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యమన్న విద్యాశాఖ మంత్రి లోకేశ్
    • ఎంపికైన విద్యార్థులు rgukt.in వెబ్‌సైట్ నుంచి లేఖలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
  • అతడి వేతనం రూ.1.6 కోట్లు.. కానీ కాబోయే భార్య జీతంపై వింత షరతు!
    08 Sat 15:27

    అతడి వేతనం రూ.1.6 కోట్లు.. కానీ కాబోయే భార్య జీతంపై వింత షరతు!

    • రూ.1.6 కోట్ల జీతం ఉన్న ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్ పెళ్లి ప్రకటన
    • తనతో సమానంగా సంపాదించే లేదా పూర్తిస్థాయి గృహిణి కావాలని షరతు
    • మధ్యస్థాయి జీతం ఉన్న మహిళలు 'బ్యాడ్ డీల్' అంటూ తిరస్కరణ
    • పెళ్లిని వ్యాపారంగా చూస్తున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు
  • యూపీఐ యూజర్లకు అలర్ట్‌.. పాత అకౌంట్లు అలాగే ఉంచొద్దు!
    09 Sat 15:15

    యూపీఐ యూజర్లకు అలర్ట్‌.. పాత అకౌంట్లు అలాగే ఉంచొద్దు!

    • కొత్త ఖాతా జోడిస్తే పాతది తొలగదు
    • వాడని ఖాతాలతో సమస్యలు
    • రిఫండ్‌లు ఆలస్యమయ్యే అవకాశం
    • ఆటోపే చెల్లింపులపై ప్రభావం
    • యాప్‌లోనే ఖాతా తొలగించే వీలు
  • మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు..? స్పందించిన నెస్లే ఇండియా
    10 Sat 15:00

    మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు..? స్పందించిన నెస్లే ఇండియా

    • మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు ఉన్నాయన్న ఆరోపణలు
    • సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా నోటీసులు జారీ చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
    • ఆరోపణలను తీవ్రంగా ఖండించిన నెస్లే ఇండియా
    • ల్యాబ్ పరీక్షల్లో నూడుల్స్ సురక్షితమని తేలినట్లు వెల్లడి
    • ఎఫ్ఎస్ఎస్ఏఐకి వివరణ, ల్యాబ్ రిపోర్టులు సమర్పించిన కంపెనీ
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV